BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 21 April 2026, 11:53 am
Posted by : యామనూరి మల్లికార్జున

టాయిలెట్ లో ఎలా కూర్చోవాలో నేటి తరానికి నేర్పిస్తున్న కొణిదెల ఉపాసన

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
21 Apr, 2026 - 11:53 AM
67 వీక్షణలు

టాయిలెట్ లో ఎలా కూర్చోవాలో నేటి తరానికి నేర్పిస్తున్న కొణిదెల ఉపాసన  

విదేశీ టాయిలెట్ కి స్వస్తి చెప్పి..

మన టాయిలెట్ విధానాన్ని అలవాటు చేసుకోండి దీని వలన మన బాడీకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని మన టాయిలెట్ విధానాన్ని ప్రమోట్ చేస్తున్న అపోలో హాస్పిటల్,ఫార్మాసి అధినేత  ఉపాసన కొణిదెల రియల్లీ ఇన్స్పైరింగ్...

ఈమె ఆస్తి కొన్ని వేల కోట్లు..

అయినా అపోలో లైఫ్ పేరిట మార్కెటింగ్ అండ్ ప్రమోషన్ స్వయంగా చేస్తుంది..

ఇక్కడ ఇంకో విషయం నేను చెప్పదలచుకున్న అది ఏమిటి అంటే విదేశీ టాయిలెట్ విధానం వల్ల వెనక నుంచి వాష్ చేస్తారు అలా చేయడం వల్ల ఫైల్స్ వచ్చే అవకాశం ఎక్కువ.. 

స్వదేశీ టాయిలెట్ విధానం వల్ల ముందు నుంచి వాష్ చేసుకుంటే ఫైల్స్ తోపాటు పోట్ట మీద వత్తిడి పడి పోట్టకు మంచి వ్యాయామం కూడా..


హ్యాట్సాఫ్ మేడం..

#UpasanaKonidela