BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 25 January 2026, 10:02 am
Posted by : NTODAY NEWS OFFICIAL

న్యూటన్ ఐఐటి అకాడమీ ఆధ్వర్యంలో టాలెంట్ టెస్ట్

తెలంగాణ
25 Jan, 2026 - 10:02 AM
229 వీక్షణలు
పుంగనూరులో న్యూటన్ ఐఐటి అకాడమీ ఆధ్వర్యంలో టాలెంట్ టెస్ట్ NTODAY NEWS: పుంగనూరు రిపోర్టర్ రాఘవేంద్ర రాజు పుంగనూరులో న్యూటన్ ఐఐటి అకాడమీ ఆధ్వర్యంలో విద్యార్థినీ విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. ఈ టాలెంట్ టెస్ట్‌లో సుమారు 50 మంది విద్యార్థులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. టాలెంట్ టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధించిన మెరిట్ విద్యార్థులకు వాసవి ట్రేడర్స్ సౌజన్యంతో గిఫ్టులు, డ్రై ఫ్రూట్స్ పంపిణీ చేయనున్నట్లు ఐఐటి అకాడమీ డైరెక్టర్ మహేందర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఐటి అకాడమీ డైరెక్టర్ మహేందర్ రెడ్డి, విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. 9వ తరగతి విద్యార్థులకు శుభవార్త 9వ తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం అడ్వాన్స్‌డ్ 10వ తరగతి కోర్సు ప్రారంభించనున్నట్లు అకాడమీ ప్రకటించింది. ఈ కోర్సులో తెలుగు, హిందీ, ఇంగ్లిష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ సబ్జెక్టులు బోధించనున్నారు. కోర్సు ప్రారంభ తేదీ: 12-02-2026 #Punganur #NewtonIITAcademy #TalentTest #StudentTalent #EducationNews #IITFoundation #SchoolStudents #AcademicExcellence Follow us on Website Facebook Instagram YouTube