BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 15 October 2026, 10:05 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

వైఎస్సార్‌సీపీలో చేరిన టీడీపీ నేత షేక్ ఉమర్ ఫరూక్ హుస్సేన్ దంపతులు

ఆంధ్రప్రదేశ్
/ మార్కాపురం / కనిగిరి
Reporter
Thallapalli Lakshmana కనిగిరి నియోజకవర్గ ప్రతినిధి
15 Oct, 2026 - 10:05 PM
25 వీక్షణలు

కనిగిరిలో డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ సమక్షంలో పార్టీలో చేరిక

పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించిన వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి

కనిగిరి: కనిగిరి మున్సిపాలిటీకి చెందిన తెలుగు యువత ఒంగోలు పార్లమెంట్ అధికార ప్రతినిధి, 13వ వార్డు మాజీ అధ్యక్షుడు, యూనిట్ ఇన్‌చార్జి, ఐటీడీపీ మాజీ కోఆర్డినేటర్ షేక్ ఉమర్ ఫరూక్ హుస్సేన్, ఆయన సతీమణి టీడీపీ పట్టణ మహిళా కార్యదర్శి షేక్ సమీరా తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

గురువారం సాయంత్రం కనిగిరి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ సమక్షంలో వారు పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

పార్టీ బలోపేతానికి కృషి చేయాలి

ఈ సందర్భంగా డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ మాట్లాడుతూ.. పార్టీలో చేరిన ఉమర్ ఫరూక్ హుస్సేన్, సమీరా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. పార్టీలో వారికి సముచిత స్థానం కల్పిస్తామని భరోసా ఇచ్చారు.

కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు

ఈ కార్యక్రమంలో షేక్ అబ్దుల్ గఫార్, మడతల కస్తూరి రెడ్డి, గంగసాని హుస్సేన్ రెడ్డి, సూరసాని మోహన్ రెడ్డి, సిరుప గోవర్ధన్ రెడ్డి, గాండ్లపర్తి ఆదినారాయణ రెడ్డి, కల్లూరి రామిరెడ్డి, వాకమల్ల రాజశేఖర్ రెడ్డి, సూరసాని నర్సారెడ్డి, దాసరి మురళి, పలుకూరి భాస్కర్, ఎస్. కళ్యాణ్, షఫీ, జొన్నలగడ్డ గోవిందయ్య, తుపాలకుల ఆంజనేయులు రెడ్డి, షేక్ ఖాసీంషా, చాంద్ బాష, గౌస్ భాష, నాయబ్ రసూల్ (చిన్న రాజ్), నాగూరు, కరీముల్లా, నన్నేషా, రసూల్, అమ్మ లడ్డు రఫీ, చిన్న ఖాసీంషా, నజీబ్ తదితరులు పాల్గొన్నారు.