BREAKING
thumb ● మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్ thumb ● ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయ ఇన్‌చార్జిగా ఐఏఎస్ అధికారి రోహిత్ బాధ్యతల స్వీకరణ thumb ● చిత్తూరు వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థిగా ఆర్. చంద్రశేఖర్ thumb ● చిత్తూరు టీడీపీ మేయర్ అభ్యర్థిగా కటారి హేమలత thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్ thumb ● ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయ ఇన్‌చార్జిగా ఐఏఎస్ అధికారి రోహిత్ బాధ్యతల స్వీకరణ thumb ● చిత్తూరు వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థిగా ఆర్. చంద్రశేఖర్ thumb ● చిత్తూరు టీడీపీ మేయర్ అభ్యర్థిగా కటారి హేమలత thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి
Date of Publish : 17 October 2026, 05:01 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

టీడీపీ మున్సిపల్ అభ్యర్థుల రెండో జాబితా విడుదల

ఆంధ్రప్రదేశ్
Reporter
Thallapalli Lakshmana కనిగిరి నియోజకవర్గ ప్రతినిధి
17 Oct, 2026 - 05:01 PM
2 వీక్షణలు

ఆంధ్రప్రదేశ్‌లో పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌కు అభ్యర్థుల పేర్లు ప్రకటించిన టీడీపీ

ఆంధ్రప్రదేశ్: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల రెండో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో మచిలీపట్నం కార్పొరేషన్‌తో పాటు పలు మున్సిపాలిటీలకు సంబంధించిన అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.

రెండో జాబితాలో చోటు దక్కిన అభ్యర్థుల వివరాలు ఇలా ఉన్నాయి:

  1. మచిలీపట్నం కార్పొరేషన్: షేక్ అబ్దుల్ అబిదా

  2. ఆకివీడు మున్సిపాలిటీ: నిలోఫర్ షేక్

  3. బేతంచర్ల: ఐ. లోకేష్ గౌడ్

  4. డోన్: కోట్ల సుజాతమ్మ

  5. గుత్తి: గోవిందరాజులు తమిళ్ సెల్వి

  6. గుంతకల్లు: యశోద

  7. జంగారెడ్డిగూడెం: రొంగల అనూష

  8. కదిరి: షేక్ సమీరా

  9. కళ్యాణదుర్గం: బుట్న లక్ష్మి

  10. కొండపల్లి: కన్నెకంటి అమూల్య

  11. కొవ్వూరు: జొన్నలగడ్డ రాధా రాణి

  12. నాయుడుపేట: షకీరా

  13. నందిగామ: శాఖమూరి వంశీధర్

  14. నందికొట్కూరు: సబూరిన్నిసా

రెండో జాబితాలో అభ్యర్థుల పేర్లను ప్రకటించడంతో ఆయా ప్రాంతాల్లో పార్టీ ఎన్నికల సన్నాహాలకు మరింత ఊపునిచ్చినట్లయింది.