BREAKING
thumb ● చిట్యాలలో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమం thumb ● ఐఆర్‌సీఏ పునరావాస కేంద్రంలో బాధితులకు కౌన్సెలింగ్ ఇచ్చిన కౌన్సిలర్ కోనేటి ఎల్లయ్య thumb ● సొంత ఖర్చులతో స్మశానవాటిక అభివృద్ధి పనులు చేపట్టిన కుమారులు thumb ● ఇంటింటి ప్రచారంలో ప్రజా సమస్యలు తెలుసుకున్న తూగుట్ల మధుసూదన్ రెడ్డి thumb ● పులివెందులలో టీడీపీ చెప్పాం.. చేస్తున్నాం ప్రచార పోస్టర్ ఆవిష్కరణ thumb ● వైఎస్సార్‌సీపీ ప్రచార కార్యక్రమం షెడ్యూల్ విడుదల thumb ● కేవీబీపురంలో ప్రశాంతంగా ముగిసిన నామినేషన్ల ప్రక్రియ thumb ● హైవేపై బైక్‌ను ఢీకొట్టిన కారు.. వ్యక్తికి తీవ్ర గాయాలు thumb ● శ్రీకాళహస్తిలో నామినేషన్లపై టీడీపీ ఆందోళన thumb ● ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ thumb ● చిట్యాలలో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమం thumb ● ఐఆర్‌సీఏ పునరావాస కేంద్రంలో బాధితులకు కౌన్సెలింగ్ ఇచ్చిన కౌన్సిలర్ కోనేటి ఎల్లయ్య thumb ● సొంత ఖర్చులతో స్మశానవాటిక అభివృద్ధి పనులు చేపట్టిన కుమారులు thumb ● ఇంటింటి ప్రచారంలో ప్రజా సమస్యలు తెలుసుకున్న తూగుట్ల మధుసూదన్ రెడ్డి thumb ● పులివెందులలో టీడీపీ చెప్పాం.. చేస్తున్నాం ప్రచార పోస్టర్ ఆవిష్కరణ thumb ● వైఎస్సార్‌సీపీ ప్రచార కార్యక్రమం షెడ్యూల్ విడుదల thumb ● కేవీబీపురంలో ప్రశాంతంగా ముగిసిన నామినేషన్ల ప్రక్రియ thumb ● హైవేపై బైక్‌ను ఢీకొట్టిన కారు.. వ్యక్తికి తీవ్ర గాయాలు thumb ● శ్రీకాళహస్తిలో నామినేషన్లపై టీడీపీ ఆందోళన thumb ● ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ
మంచి మాట
Date of Publish : 24 October 2026, 04:29 pm
Posted by : SHAIK CHAND BASHA

పులివెందులలో టీడీపీ చెప్పాం.. చేస్తున్నాం ప్రచార పోస్టర్ ఆవిష్కరణ

ఆంధ్రప్రదేశ్
/ వైఎస్ఆర్ కడప
24 Oct, 2026 - 04:29 PM
9 వీక్షణలు
  • పోస్టర్‌ను ఆవిష్కరించిన మాజీ జడ్పీటీసీ మారెడ్డి లతారెడ్డి
  • సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపు
  • హామీల అమలుపై ప్రచారం
  • ప్రజా సంక్షేమమే లక్ష్యమని వెల్లడి

పులివెందుల | ఎన్ టుడే న్యూస్: పులివెందుల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూటమి ప్రభుత్వం, టీడీపీ ఆధ్వర్యంలో చేపట్టిన ‘చెప్పాం.. చేస్తున్నాం’ ప్రచార కార్యక్రమ పోస్టర్‌ను మాజీ జడ్పీటీసీ మారెడ్డి లతారెడ్డి, పులివెందుల నియోజకవర్గ పరిశీలకుడు సామకోటి ఆదినారాయణ ఆవిష్కరించారు.

ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందనే సందేశాన్ని ఈ ప్రచారం ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లనున్నట్లు నాయకులు తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందుతున్న ప్రయోజనాలను వివరించాలని కూటమి నాయకులు, కార్యకర్తలకు సూచించారు.

ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని నాయకులు పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను కార్యరూపంలోకి తీసుకువస్తూ సుపరిపాలన అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.

ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.