BREAKING
thumb ● రాసమల్ల శంకరమ్మ మృతి.. కాంగ్రెస్‌ నాయకుల నివాళులు thumb ● ఎల్‌నినో ప్రభావం నుంచి తెలంగాణ, దేశాన్ని కాపాడాలని మసీదులో ప్రత్యేక ప్రార్థనలు thumb ● స్థానిక ఎన్నికలపై వైసీపీ ఆరోపణలకు భూమా అఖిలప్రియ కౌంటర్‌ thumb ● ఆర్టీఐ కార్యకర్తలకు తగిన గుర్తింపు, గౌరవం కల్పించాలి thumb ● ఆర్టీఐ కార్యకర్తలకు తగిన గుర్తింపు, గౌరవం కల్పించాలి thumb ● తెలంగాణ ఆర్టీసీకి కొత్తగా 2,200 ఎలక్ట్రిక్ బస్సులు! thumb ● జనసేనకు షాక్‌.. వైఎస్సార్‌సీపీలో చేరిన అల్లవరపు రమణబాబు thumb ● జనసేనలో చేరిన కాంగ్రెస్‌ రాష్ట్ర ఓబీసీ జనరల్‌ సెక్రటరీ పోలమరశెట్టి ఆదిమూర్తి thumb ● కోట చంద్రశేఖర్‌కు అవకాశం కల్పించాలి thumb ● రామన్నపేట పోలీస్‌స్టేషన్‌ ఎదుట చిరుమర్తి లింగయ్య ధర్నా thumb ● రాసమల్ల శంకరమ్మ మృతి.. కాంగ్రెస్‌ నాయకుల నివాళులు thumb ● ఎల్‌నినో ప్రభావం నుంచి తెలంగాణ, దేశాన్ని కాపాడాలని మసీదులో ప్రత్యేక ప్రార్థనలు thumb ● స్థానిక ఎన్నికలపై వైసీపీ ఆరోపణలకు భూమా అఖిలప్రియ కౌంటర్‌ thumb ● ఆర్టీఐ కార్యకర్తలకు తగిన గుర్తింపు, గౌరవం కల్పించాలి thumb ● ఆర్టీఐ కార్యకర్తలకు తగిన గుర్తింపు, గౌరవం కల్పించాలి thumb ● తెలంగాణ ఆర్టీసీకి కొత్తగా 2,200 ఎలక్ట్రిక్ బస్సులు! thumb ● జనసేనకు షాక్‌.. వైఎస్సార్‌సీపీలో చేరిన అల్లవరపు రమణబాబు thumb ● జనసేనలో చేరిన కాంగ్రెస్‌ రాష్ట్ర ఓబీసీ జనరల్‌ సెక్రటరీ పోలమరశెట్టి ఆదిమూర్తి thumb ● కోట చంద్రశేఖర్‌కు అవకాశం కల్పించాలి thumb ● రామన్నపేట పోలీస్‌స్టేషన్‌ ఎదుట చిరుమర్తి లింగయ్య ధర్నా
మంచి మాట
Date of Publish : 24 October 2026, 09:56 am
Posted by : NAGARAJU GADE

టీడీపీలో చేరిన ఇజ్జిపేట గ్రామానికి చెందిన పది కుటుంబాలు

ఆంధ్రప్రదేశ్
/ విజయనగరం
Reporter
Nagaraju Gade Santhakaviti Mandal
24 Oct, 2026 - 09:56 AM
39 వీక్షణలు

మాజీ తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ కొల్లా అప్పలనాయుడు సమక్షంలో చేరికలు

సంతకవిటి, విజయనగరం జిల్లా | ఎన్ టుడే న్యూస్: విజయనగరం జిల్లా సంతకవిటి మండలం బిల్లనీ పంచాయతీ పరిధిలోని ఇజ్జిపేట గ్రామానికి చెందిన నవీన్, మురళి, అప్పలదాసుతో పాటు గ్రామానికి చెందిన పది కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి.

మాజీ తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ కొల్లా అప్పలనాయుడు, మండలాధ్యక్షుడు గట్టి భాను, చెలికాని మహేష్ బాబు సమక్షంలో ఈ చేరికలు జరిగినట్లు సమాచారం.