BREAKING
thumb ● ఆళ్లగడ్డలో మాజీ ఎమ్మెల్యే గంగుల ధర్నా.. నిలిచిన వాహనాల రాకపోకలు thumb ● మునగపాకలో వైఎస్సార్‌సీపీలో చేరిన ఆడారి కమల ప్రియ, శ్రీకాంత్ దంపతులు thumb ● యువతను రాజకీయాల్లో భాగస్వాములను చేస్తా: సిలివేరు నాగరాజు thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● ఆళ్లగడ్డలో మాజీ ఎమ్మెల్యే గంగుల ధర్నా.. నిలిచిన వాహనాల రాకపోకలు thumb ● మునగపాకలో వైఎస్సార్‌సీపీలో చేరిన ఆడారి కమల ప్రియ, శ్రీకాంత్ దంపతులు thumb ● యువతను రాజకీయాల్లో భాగస్వాములను చేస్తా: సిలివేరు నాగరాజు thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్
Date of Publish : 19 October 2026, 08:24 am
Posted by : THALLAPALLI LAKSHMANA

కనిగిరిలో నామినేషన్ల సందర్భంగా ఉద్రిక్తత..

ఆంధ్రప్రదేశ్
/ మార్కాపురం / కనిగిరి
Reporter
Thallapalli Lakshmana కనిగిరి నియోజకవర్గ ప్రతినిధి
19 Oct, 2026 - 08:24 AM
12 వీక్షణలు

వైసీపీ అభ్యర్థులపై దాడి చేశారంటూ ఆరోపణలు

నామినేషన్ పత్రాలు చించివేసి అడ్డుకున్నారని వైసీపీ నేతల విమర్శలు

పోలీసుల తీరుపై దద్దాల నారాయణ యాదవ్, పులి శాంతి ఆగ్రహం

కనిగిరి: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా కనిగిరిలో ఉద్రిక్తత నెలకొంది. నామినేషన్లు దాఖలు చేసేందుకు వెళ్లిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అడ్డుకుని, నామినేషన్ పత్రాలను చించివేసి దాడులకు పాల్పడ్డారని వైసీపీ నాయకులు ఆరోపించారు.

టీడీపీ నాయకుల దౌర్జన్యాన్ని పోలీసులు అడ్డుకోకుండా ప్రేక్షకపాత్ర వహించారని వైసీపీ నేతలు విమర్శించారు.

పోటీకి భయపడే వారే దాడులకు పాల్పడుతున్నారు: వైసీపీ నేతలు

ఈ ఘటనపై కనిగిరి నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జి డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి పులి శాంతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో పోటీకి భయపడే వారే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని వారు విమర్శించారు.

నామినేషన్ల ప్రక్రియలో అభ్యర్థులకు ఆటంకాలు కలిగించడంపై అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు.

ఈ ఘటనపై సంబంధిత పోలీసు అధికారులు, ఇతర పక్షాల వివరణ తెలియాల్సి ఉంది.