TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు...
తెలంగాణ
/
హన్మకొండ
/
హన్మకొండ
TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న 2 గంటల్లో వర్షాలు పడతాయని తెలంగాణ వెదర్‌మ్యాన్ అంచనా వేశారు. కరీంనగర్, పెద్దపల్లి, జనగామ, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉన్నట్లు పేర్కొన్నారు. భూపాలపల్లి, ములుగు, యాదాద్రి, భద్రాద్రి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. మిగతా జిల్లాలతో పాటు హైదరాబాద్‌లో పొడి వాతావరణం ఉంటుందన్నారు.