BREAKING
thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు
Date of Publish : 03 September 2026, 10:31 am
Posted by : LAKKA RAJASEKHAR

తాడికొండ: గోపి మృతి పై పోలీసుల వివరణ ....

ఆంధ్రప్రదేశ్
/ గుంటూరు
03 Sep, 2026 - 10:31 AM
58 వీక్షణలు

తాడికొండ: గోపి మృతి పై పోలీసుల వివరణ   

తాడికొండ : మండలంలోని పొన్నెకల్లుకు చెందిన చీకటి గోపి 30 సంవత్సరాలు దొంగతనం కేసులో జూన్ 25న విచారణకు హాజరై మరుసటి రోజు ఇంటికి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు అనంతరం జ్వరంతో ఆస్పత్రిలో చేరిన గోపి గుంటూరు జిజిహెచ్ లో చికిత్స పొందుతూ  సెప్టెంబర్ 1న గుండెపోటుతో మృతి చెందినట్లు పేర్కొన్నారు   

గోపి మృతి పై పోలీసులపై వచ్చిన ఆరోపణలను అధికారులు ఖండించారు . సీసీటీవీలో దాడి ఆధారాలు లేవన్నారు పారదర్శక దర్యాప్తు కోసం మేడికొండూరు సిఐని విచారణ అధికారిగా నియమించారు.