తెలంగాణ కాంగ్రెస్‌లో కీలక పరిణామం
తెలంగాణ
/
హన్మకొండ
/
హన్మకొండ
ఈనెల 13న లండన్‌కు రాష్ట్ర ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్
10 నెలల పాటు పార్టీ వ్యవహారాలకు మీనాక్షి దూరం
ఈనెల 13 నుంచి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో...
10 నెలల కోర్సు చేసేందుకు వెళ్తున్న మీనాక్షి
ఇన్‌ఛార్జ్ లేకపోతే సీఎం రేవంత్‌కు మరింత రాజకీయ స్పేస్
పార్టీపై రేవంత్‌కు పెరగనున్న పట్టు
హైకమాండ్ జోక్యం తగ్గితే పార్టీలో రేవంత్ మాటే శాసనం