BREAKING
thumb ● మాతృశ్రీ వృద్ధాశ్రమంలో సాయి ధరమ్ తేజ్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 21 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● మాతృశ్రీ వృద్ధాశ్రమంలో సాయి ధరమ్ తేజ్ జన్మదిన వేడుకలు thumb ● అక్టోబర్ 21 నుంచి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ
Date of Publish : 22 March 2026, 06:49 am
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర వాహనదారులకు ఊరట… 2% లైఫ్ ట్యాక్స్ రద్దు

తెలంగాణ
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Mar, 2026 - 06:49 AM
186 వీక్షణలు

తెలంగాణ రాష్ట్ర వాహనదారులకు ఊరట… 2% లైఫ్ ట్యాక్స్ రద్దు

తెలంగాణ ప్రభుత్వం వాహనదారులకు ఉపశమనం కలిగించే కీలక నిర్ణయం తీసుకుంది. ఒకే వ్యక్తి పేరుపై రెండో వాహనం కొనుగోలు చేసినప్పుడు విధిస్తున్న అదనపు 2 శాతం లైఫ్ ట్యాక్స్‌ను రద్దు చేసింది. ఈ నిర్ణయం మార్చి 23 నుంచి అమల్లోకి రానుంది. దీంతో రెండో వాహనం కొనుగోలు చేసే వారికి ఆర్థిక భారం తగ్గనుంది.

అదే రోజున కేంద్ర ప్రభుత్వ ‘వాహన్’ పోర్టల్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించనున్నారు. ఈ పోర్టల్ ద్వారా ఇతర రాష్ట్రాల్లో వాహనాలు కొనుగోలు చేసినా రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత సులభతరం కానుంది. ప్రభుత్వ నిర్ణయంతో వాహనదారుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.