BREAKING
thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
Date of Publish : 16 October 2026, 09:28 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరువూరు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా నల్లమోలు శ్రీనివాసరావు

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
16 Oct, 2026 - 09:28 PM
19 వీక్షణలు

కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటన.. ఎన్నికల బరిలో ప్రముఖ న్యాయవాది

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రముఖ న్యాయవాది నల్లమోలు శ్రీనివాసరావును పార్టీ అధిష్టానం ప్రకటించింది. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌లో పార్టీ నాయకులు ఈ నిర్ణయాన్ని వెల్లడించారు.

తిరువూరు మున్సిపల్ చైర్మన్ పదవికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నల్లమోలు శ్రీనివాసరావును ఎంపిక చేయడంతో స్థానిక రాజకీయాల్లో ఈ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన పోటీ చేయనున్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బొర్రా కిరణ్, తిరువూరు కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి పర్స రాజీవ్ రతన్, పీసీసీ ఉపాధ్యక్షుడు మేడ సురేష్, తిరువూరు మండల పార్టీ అధ్యక్షుడు పల్లెపాటి శ్రీనివాసరావు, తిరువూరు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బొడ్డు ప్రకాష్ రావు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు, కాంగ్రెస్ నాయకుడు జీవన్ బాబుతో పాటు పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు.