BREAKING
thumb ● ఆళ్లగడ్డలో మాజీ ఎమ్మెల్యే గంగుల ధర్నా.. నిలిచిన వాహనాల రాకపోకలు thumb ● మునగపాకలో వైఎస్సార్‌సీపీలో చేరిన ఆడారి కమల ప్రియ, శ్రీకాంత్ దంపతులు thumb ● యువతను రాజకీయాల్లో భాగస్వాములను చేస్తా: సిలివేరు నాగరాజు thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● ఆళ్లగడ్డలో మాజీ ఎమ్మెల్యే గంగుల ధర్నా.. నిలిచిన వాహనాల రాకపోకలు thumb ● మునగపాకలో వైఎస్సార్‌సీపీలో చేరిన ఆడారి కమల ప్రియ, శ్రీకాంత్ దంపతులు thumb ● యువతను రాజకీయాల్లో భాగస్వాములను చేస్తా: సిలివేరు నాగరాజు thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్
Date of Publish : 03 September 2026, 09:36 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

తిరువూరులో కొత్త సీఐగా జి.గురుప్రకాశ్ బాధ్యతల స్వీకరణ

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
03 Sep, 2026 - 09:36 PM
58 వీక్షణలు

తిరువూరు: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్‌గా జి.గురుప్రకాశ్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. విధుల స్వీకరణ అనంతరం సర్కిల్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ, ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించడంపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది.

తిరువూరు పోలీస్ సర్కిల్ పరిధిలోని పలు ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిస్థితి, నేరాల నియంత్రణ, పెరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలు, ప్రజా సమస్యలపై పోలీసుల స్పందన తదితర అంశాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు సమాచారం. ముఖ్యంగా ప్రజలకు అందుబాటులో ఉండే పోలీసు వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, ఫిర్యాదులపై వేగంగా స్పందించడం, నేరాలకు అడ్డుకట్ట వేయడం వంటి అంశాలపై దృష్టి సారించనున్నట్లు పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది.

సీఐగా బాధ్యతలు స్వీకరించిన జి.గురుప్రకాశ్‌ను ఏ.కొండూరు ఎస్సై గంధం మహాలక్ష్ముడు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సర్కిల్ పరిధిలోని శాంతిభద్రతలు, పోలీస్ శాఖకు సంబంధించిన పలు అంశాలపై ఇరువురు చర్చించినట్లు తెలిసింది.

కొత్త సీఐ బాధ్యతలు చేపట్టడంతో తిరువూరు పోలీస్ సర్కిల్ పరిధిలో నేరాల నియంత్రణపై మరింత పటిష్ఠమైన చర్యలు చేపట్టే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ పోలీస్ శాఖకు మరింత విశ్వసనీయత తీసుకురావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు