BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 22 July 2026, 08:03 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

త్రిబుల్ ఐటీ కాలేజీలో సీటు సాధించి సత్తా చాటిన గిరిజన ముద్దుబిడ్డ..

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
22 Jul, 2026 - 08:03 PM
67 వీక్షణలు

త్రిబుల్ ఐటీ కాలేజీలో సీటు సాధించి సత్తా చాటిన గిరిజన ముద్దుబిడ్డ..

అన్నమయ్య జిల్లా. పుంగనూరు 

 పుంగనూరు  రూరల్

2026సం||లో త్రిబుల్ ఐటీ కాలేజీలో సీటు సాధించి సత్తా చాటిన గిరిజన ముద్దుబిడ్డ రచనకు వైఎస్ఆర్సిపి  అన్నమయ్య జిల్లా మరియు పుంగనూరు మండల సభ్యులు కలిసి ఆమెను సత్కారించి హృదయపూర్వకంగా అభినందించడం జరిగినది. ఆమె సాధించిన ఈ ఘనత ఎంతోమంది గిరిజన విద్యార్థులకు స్ఫూర్తిదాయకం, భవిష్యత్తులో మరెన్నో ఉన్నత శిఖరాలను చేరుకోవాలని ఆశీర్వదించారు. ఈ


 కార్యక్రమంలో

 అన్నమయ్య జిల్లా,

 వైఎస్ఆర్సిపి ఎస్టీ సెల్  కార్యదర్శి ఎం శ్రీరాములు నాయక్

మాజీ సర్పంచ్ ఎం రామయ్య నాయక్

 ఎం వేణు నాయక్

 , వంశీ, ఎం శివశంకర్ నాయక్ ఎం మనోజ్ కుమార్ నాయక్ బి శంకర్ నాయక్

M  రెడ్డప్ప నాయక్ బి హేమంత్ నాయక్ తదిరులు పాల్గొన్నారు