BREAKING
thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● పుదిపట్ల వైష్ణవి దేవి ఆలయంలో వైభవంగా మూల నక్షత్ర పూజలు thumb ● బీజేవైఎం నాంపల్లి మండల అధ్యక్షుడిగా నాంపల్లి శివ ఎన్నిక thumb ● నిరుపేద కుటుంబాలకు 2400 గజాల భూదానం! thumb ● NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి thumb ● బెటాలియన్ డ్యూటీకి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం.. thumb ● అంశాల సత్తయ్య మృతికి ప్రభుత్వ విప్ వేముల వీరేశం నివాళి thumb ● సంస్థాన్ నారాయణపురంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ thumb ● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. కుటుంబంలో విషాదం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి
Date of Publish : 06 June 2025, 08:08 am
Posted by : NTODAY NEWS OFFICIAL

ట్రూలైట్ ఇంగ్లీష్ స్కూల్ ప్రారంభించిన వ్యవసాయ వేత్త

తెలంగాణ
06 Jun, 2025 - 08:08 AM
296 వీక్షణలు
ట్రూలైట్ ఇంగ్లీష్ స్కూల్ ప్రారంభోత్సవం చేసిన వ్యవసాయ వేత్త ఋషి కేశవరావు దేవరపల్లి మండలం యర్నగూడెం గ్రామంలో నూతనంగా ప్రారంభించిన ట్రూ లైట్ ఇంగ్లీష్ స్కూల్ ను ప్రముఖ వ్యవసాయ వేత్త పిన్నమనేని ఋషి కేశవరావు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభోత్సవం చేశారు. సమాజ ఉన్నతికి విద్య మాత్రమే అత్యంత దోహదం చేస్తుందని విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదే అని తెదేపా నాయకులు పెన్మెత్స సుబ్బరాజు అన్నారు. కేరళ విద్యావిధానంతో విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందిస్తూ వారిలోని ప్రతిభను వెలికితీసి ఉన్నతులుగా తీర్చిదిద్దే దిశగా ట్రూలైట్ ఇంగ్లీష్ స్కూల్ లక్ష్యంగా పనిచేస్తుందని కరస్పాండెంట్ రాయ్ తెలిపారు. ప్రారంభోత్సవానికి తెదేపా నాయకులు బళ్ల సూర్యచక్రం మండ సుబ్బారావు ప్రత్తిపాటి హరినాథ్ పాలపాటి వెంకటగిరి టెక్కెం చిట్టిబాబు పాలూరి బాలాజీ తదితరులు పాల్గోన్నారు. Follow us on Website Facebook Instagram YouTube