BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 14 February 2026, 05:59 am
Posted by : NTODAY NEWS OFFICIAL

జగిత్యాల మున్సిపల్ విజేతల సందడి

తెలంగాణ
14 Feb, 2026 - 05:59 AM
231 వీక్షణలు
జగిత్యాల మున్సిపల్ విజేతల సందడి – జిల్లా నాయకులను కలిసి కృతజ్ఞతలు తెలిపిన బిఆర్ఎస్ అభ్యర్థులు NTODAY NEWS: గొల్లపల్లి ప్రతినిధి లక్ష్మణ్ జగిత్యాల పట్టణ మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించిన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు శనివారం జిల్లా స్థాయి పార్టీ నాయకత్వాన్ని మర్యాదపూర్వకంగా కలిశారు. గెలుపొందిన దేవేందర్ నాయక్, అవారి పవిత్ర, శివ కేసరి బాబు, కోరుగంటి రాము, హరీష్ తదితరులు పార్టీ అగ్రనేతలకు కృతజ్ఞతలు తెలిపారు. విజేతలు జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, ఎమ్మెల్సీ ఎల్. రమణ, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జిల్లా తొలి జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత సురేష్‌లను కలిసి శుభాకాంక్షలు అందుకున్నారు. ఈ సందర్భంగా నాయకులు విజేతలను శాలువాలతో సన్మానించి అభినందనలు తెలిపారు. పట్టణ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ అభివృద్ధి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని సూచించారు. పార్టీ బలోపేతం దిశగా కృషి చేయాలని కూడా మార్గనిర్దేశం చేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. #Jagtial #BRSParty #MunicipalElections #TelanganaPolitics #LocalBodyElections #PartyLeaders #CivicDevelopment Follow us on Website Facebook Instagram YouTube