BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 26 February 2026, 07:50 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

ముత్యపు పందిరిలో మువ్వ గోపాలుడు

తెలంగాణ
26 Feb, 2026 - 07:50 PM
175 వీక్షణలు
ముత్యపు పందిరిలో మువ్వ గోపాలుడు NTODAY NEWS: పుంగనూరు ప్రతినిధి రాఘవేంద్రరాజు వైభవంగా కొనసాగుతున్న పుంగనూరు బ్రహ్మోత్సవాలు పుంగనూరు, అన్నమయ్య జిల్లా: పుంగనూరు టీటీడీ పరిధిలోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారి ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తి పరవశంతో కొనసాగుతున్నాయి.   మూడవ రోజు సాయంత్రం స్వామివారు రుక్మిణి, సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామి అలంకారంలో ముత్యపు పందిరి వాహనంపై పురవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. వాహనం ముందు మంగళ వాయిద్యాలు నడుమ హిందూ ధర్మ ప్రచార పరిషత్ భజన, కోలాట బృందాలు భక్తిరసాన్ని పంచాయి. ఆలయంలో అన్నమాచార్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో సంగీత కార్యక్రమాలు నిర్వహించగా భక్తులు ఆనందభాష్పాలతో తిలకించారు. ఉదయం, సాయంత్రం విశేష హోమాలు నిర్వహిస్తున్నారు. పురవాసులు అడుగడుగున స్వామివారికి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులకు ఉదయం, సాయంత్రం అన్నప్రసాద వితరణ కొనసాగుతోంది. గోవింద నామాల పుస్తకాలను ఉచితంగా అందజేస్తున్నారు. శుక్రవారం వాహనసేవలు: ఉదయం: కల్పవృక్ష వాహనం రాత్రి: హనుమంత వాహనం — కృష్ణమూర్తి ఆలయ ఇన్స్పెక్టర్ #Punganur #Brahmotsavam #MutyapuPandiri #TTD #TempleFestival #AnnamayyaDistrict Follow us on Website Facebook Instagram YouTube