BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 19 January 2026, 11:50 am
Posted by : NTODAY NEWS OFFICIAL

మహిళల అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం

తెలంగాణ
19 Jan, 2026 - 11:50 AM
261 వీక్షణలు
మహిళల అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం NTODAY NEWS: చిట్యాల మహిళల ఆర్థికాభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం అన్నారు. నకిరేకల్ నియోజకవర్గం చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో సోమవారం మహిళా స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ చీరల పంపిణీ కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మహిళల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట వేస్తున్నామని, కోటి మంది మహిళలను కోటిశ్వరులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని స్వయం సహాయక సంఘాలకు చెందిన 4 వేలకుపైగా మహిళలకు శ్రీశక్తి చీరలను అందించామని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి దిశగా మహిళలకు వడ్డీ లేని రుణాలు మంజూరు చేస్తూ, స్వావలంబనకు ప్రభుత్వం బలమైన తోడ్పాటు అందిస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిట్యాల మున్సిపల్ కమిషనర్ దండు శ్రీను, మాజీ మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి, జిల్లా నాయకులు పోకల దేవదాస్, జడల చిన్న మల్లయ్య, చిట్యాల మండల పరిధిలోని వివిధ గ్రామాల సర్పంచులు, వార్డు సభ్యులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. #WomenEmpowerment #CongressGovernment #SHGWomen #InterestFreeLoans #WomenDevelopment #IndirammaSchemes #TelanganaWelfare #FinancialInclusion #Chityal #Nakirekal Follow us on Website Facebook Instagram YouTube