BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 28 December 2025, 09:20 am
Posted by : NTODAY NEWS OFFICIAL

ఫోటో మరియు వీడియో గ్రాఫర్ ఎన్నిక ఏకగ్రీవం

తెలంగాణ
28 Dec, 2025 - 09:20 AM
186 వీక్షణలు

ఫోటో మరియు వీడియో గ్రాఫర్ అసోసియేషన్ కోశాధికారి ఎన్నిక ఏకగ్రీవం

NTODAY NEWS: గొల్లపల్లి మండలం రిపోర్టర్ వెల్గటూర్ మండలం పాషిగామ గ్రామానికి చెందిన ఉపారపు నాగరాజు ఫోటో మరియు వీడియో గ్రాపర్ అసోసియేషన్ కోశాధికారి గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతనంగా కోశాధికారి గా ఎన్నికైన ఉపారపు నాగరాజు మాట్లాడుతూ నా పై నమ్మకం తో నన్ను కోశాధికారి గా ఎన్నుకున్న ఉమ్మడి వెల్గటూర్ మండలం ఫోటో మరియు వీడియోగ్రాఫర్ అసోసియేషన్ సభ్యులకు పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయ పూర్వక ధన్యవాదములు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని అన్నారు. నేను మన యూనియన్ అభివృద్ధి కి సహాయం సహకారాలు అందిస్తానని చెప్పారు నా మీద మీ అందరి ప్రేమ అనురాగాలు ఎల్లపుడు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని తెలిపారు.వెల్గటూర్ మండలం ఫోటో మరియు వీడియో గ్రాఫర్ అసోసియేషన్ కి నూతనంగా ఎన్నికైన నూతన అధ్యక్షులు వేముల ఉదయ్ ఉపాధ్యక్షులు శ్రీకాంత్ ప్రధాన కార్యదర్శి పోరండ్ల వెంకటేష్ నూతనంగా ఎన్నికైన అసోసియేషన్ సభ్యులకు హృదయ పూర్వక నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని నూతనంగా కోశాధికారి గా ఎన్నికైన ఉపారపు నాగరాజు తెలిపారు.ఈ కార్యక్రమం లో ఉమ్మడి వెల్గటూర్ మండలం ఫోటో మరియు వీడియో గ్రాపర్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube