BREAKING
​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు
Date of Publish : 06 April 2025, 05:54 am
Posted by : NTODAY NEWS OFFICIAL

కొర్రకోడులొ కన్నుల పండుగ సీతారామ కళ్యాణం

తెలంగాణ
06 Apr, 2025 - 05:54 AM
278 వీక్షణలు
కొర్రకోడులొ కన్నుల పండుగ సీతారామ కళ్యాణం ప్రత్యేక ఆకర్షణగా కల్యాణానికి వచ్చిన వానరం కూడేరు ఏప్రిల్6 ( NTODAY NEWS) మండల పరిధిలోని కొర్రకోడు గ్రామం లో శ్రీరామ నవమి పండుగ సందర్బంగా సీత రామ కళ్యాణం అంగరంగ వైభవంగా గ్రామ ప్రజల సమక్షం లో జరిగింది.ఈ కార్యక్రమానికి గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు వచ్చిన ప్రజలందరికీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. స్వామివారి కల్యాణానికి హాజరైన వానరం స్వామివారి కల్యాణానికి ముందు ఆశ్చర్యపరిచే సంఘటన జరిగింది కళ్యాణం జరుగుతున్న సమయంలో ఒక వానరం వచ్చి కళ్యాణం పూజా కార్యక్రమం అయ్యేవరకు తీక్షణగా గమనిస్తూ అందరిని ఆశ్చర్యపరచవేస్తుంది శ్రీ హనుమంతుడే సాక్షాత్తు రాములవారి కల్యాణానికి వచ్చారని ప్రజలందరూ మ్రొక్కులు తీర్చుకున్నారు. Follow us on Website Facebook Instagram YouTube