BREAKING
thumb ● మహిషాసురమర్దిని అలంకారంలో దర్శనమిచ్చిన కనకదుర్గాదేవి thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు అందజేత thumb ● ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ thumb ● రోడ్డు ప్రమాద బాధితుడికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb ● మృతుడి కుటుంబానికి ఎమ్మెల్యే రూ.10 వేల ఆర్థిక సాయం thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు అందజేత thumb ● ఆకుతోట భావి తండా కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా పాండు నాయక్ ఏకగ్రీవ ఎన్నిక thumb ● కాంగ్రెస్ మండల కమిటీ నూతన కార్యవర్గానికి సన్మానం thumb ● నిబంధనల ప్రకారం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు thumb ● మహిషాసురమర్దిని అలంకారంలో దర్శనమిచ్చిన కనకదుర్గాదేవి thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు అందజేత thumb ● ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ thumb ● రోడ్డు ప్రమాద బాధితుడికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb ● మృతుడి కుటుంబానికి ఎమ్మెల్యే రూ.10 వేల ఆర్థిక సాయం thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు అందజేత thumb ● ఆకుతోట భావి తండా కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా పాండు నాయక్ ఏకగ్రీవ ఎన్నిక thumb ● కాంగ్రెస్ మండల కమిటీ నూతన కార్యవర్గానికి సన్మానం thumb ● నిబంధనల ప్రకారం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు
Date of Publish : 19 October 2026, 08:03 pm
Posted by : GODAVARTHI VENKATA SAI TEJA

మహిషాసుర మర్దిని అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవార్లు

ఆంధ్రప్రదేశ్
/ పల్నాడు
19 Oct, 2026 - 08:03 PM
8 వీక్షణలు

రొంపిచర్లలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు.. ఆలయాల్లో ప్రత్యేక పూజలు

రొంపిచర్ల: మండలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు తొమ్మిదో రోజు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాల్లో ఆలయాలను విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. అమ్మవార్లను మహిషాసుర మర్దిని అలంకారంలో ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనమిచ్చారు.

రొంపిచర్లలోని బ్యాంక్ సెంటర్‌లో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో వాసవి అమ్మవారు, తూర్పు బజారులోని చౌడేశ్వరి దేవి ఆలయంలో చౌడేశ్వరి అమ్మవారు మహిషాసుర మర్దిని అలంకారంలో భక్తులను అనుగ్రహించారు. మండలంలోని పలు గ్రామాల్లోనూ అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణలు చేసి పూజలు నిర్వహించారు.

ఉత్సవాల సందర్భంగా మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలను సందర్శించి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయాల ప్రాంగణాల్లో భజన కార్యక్రమాలు నిర్వహించడంతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

రాత్రి వేళ ఆలయాల వద్ద లక్కీ డ్రా నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం ఆలయాలకు వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.