BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 15 February 2026, 11:38 pm
Posted by : NTODAY NEWS OFFICIAL

చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు బీసీలకే కేటాయించాలి

తెలంగాణ
15 Feb, 2026 - 11:38 PM
266 వీక్షణలు
చిట్యాల మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు బీసీలకే కేటాయించాలి: బీసీ యువజన సంఘం NTODAY NEWS: చిట్యాల, నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ పదవులను బీసీ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులకు కేటాయించాలని బీసీ యువజన సంఘం జిల్లా నాయకుడు ఎడ్ల మహాలింగం డిమాండ్ చేశారు. మున్సిపాలిటీగా ఏర్పడినప్పటి నుంచి గత పాలకవర్గంలో చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల్లో బీసీలకు ప్రాతినిధ్యం లభించలేదని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఈసారి జరిగే ఎన్నికల్లో బీసీ వర్గాలకు అవకాశం కల్పించాలని కోరారు. పార్టీ తరఫున బీసీలకు 60 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చేసిన హామీని అమలు చేయాలని సంబంధిత నాయకత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీసీ వర్గాలు కీలక పాత్ర పోషించాయని గుర్తుచేస్తూ, ఈ నెల 16న జరిగే చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. #Chityal #BCCommunity #MunicipalElections #LocalPolitics #TelanganaNews Follow us on Website Facebook Instagram YouTube