BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 30 March 2025, 10:33 am
Posted by : NTODAY NEWS OFFICIAL

కొండమడుగు గ్రామం కురుమ కులస్తులకు ఉగాది పండుగ అంటే వారికి ప్రత్యేకత 

తెలంగాణ
30 Mar, 2025 - 10:33 AM
274 వీక్షణలు
హిందూ బంధువులకు శ్రీ విశ్వవసు నామ సంవత్సర మరియు ఉగాది పండుగ శుభాకాంక్షలు..                                                                                                                                                                                   NTODAY NEWS బీబీనగర్ ప్రతినిధి – బాల్ద భాస్కర్ కురుమ యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం కొండమడుగు గ్రామం కురుమ కులస్తులకు ప్రతి సంవత్సరం ఉగాది అంటే వారికి ఒక ప్రత్యేకత ఉన్నది ఉగాది పర్వదినం సందర్భంగా వారి కులదైవం అయినటువంటి బీరప్ప స్వామి ఆలయం వద్ద బోనం, పచ్చడిని చేసి స్వామివారికి సమర్పించి స్వామి వారి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు తీసుకుంటారు అందరూ కలిసి ఒకే చోట కూర్చొని ముచ్చటిస్తూ ఎంతో ఆనందంగా ఈ రోజును గడుపుతారు గ్రామం పచ్చని పంటలతో ఉండాలని మా గొడ్డు గోదలకు కరువు ఉండవద్దని ఆ యొక్క దేవదేవుని సంపూర్ణ చల్లని దీవెనలు మాపై ఉండాలని వారంత మనస్ఫూర్తిగా కోరుకుంటారూ జై కురుమ జై జై కురుమ జై చండీశ్వర కొండమడుగు కురుమ పెద్దల ఆధ్వర్యంలో జరిగిన ఉగాది సంబరాలను ఘనంగా నిర్వహించిన ఇట్టి కుల పెద్దలు ఇటుకపెళ్లి ఐలయ్య , చీర నాగేష్ , మరియు కుల పెద్దలు గొరిగి మల్లయ్య, జల్లి మల్లేష్ డీకే. బాల నరసింహ, నరే జంగయ్య, కడెం బక్కయ్య, గొరిగే నరసింహ, గొర్రెల మేకల పెంపక దారుల సంఘం అధ్యక్షులు మిర్యాల మైసయ్య, రాగుల మహేష్ మోటే మహేష్, గంజి శివకుమార్, నారి భాస్కర్, మిర్యాల మహేష్, మిర్యాల సురేష్,చీర పరమేష్, బాల్డా. భాస్కర్,రాగుల భాస్కర్, గొరిగే వెంకటేష్, గులాన్ శివ, కడెం అనిల్, మిర్యా సాయికుమార్, నరే శంకర్, చేగురు శంకర్, అక్షయ్, బన్నీ,ఉపేందర్, గొరిగే శివ, గొరిగే శంకర్, మరియు కురుమ యువ నాయకులు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు