BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 15 October 2026, 08:53 pm
Posted by : PERUMALLA PRAVEEN KUMAR

చొక్కంపేటలో వైభవంగా తిరుమలనాథ స్వామి ఆలయ మహోత్సవం

తెలంగాణ
15 Oct, 2026 - 08:53 PM
94 వీక్షణలు

ఆలయ పునర్నిర్మాణం, గరుడ ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు

చొక్కంపేట (ఎన్ టుడే న్యూస్): చొక్కంపేట గ్రామంలోని స్వయంభూ లక్ష్మీ సమేత తిరుమలనాథ స్వామివారి ఆలయ పునర్నిర్మాణం, గరుడ ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా, గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

ఈ మహోత్సవంలో మాజీ ఎంపీటీసీ సభ్యుడు చించోడ్ అభిమన్యు రెడ్డితో పాటు నేరళ్లపల్లి గ్రామ సర్పంచ్ సమీనా జమీర్ పాషా,డిప్యూటీ సర్పంచ్ గంగాపురం సత్యనారాయణ,వార్డు సభ్యులు, మల్లేష్,రవీందర్,జ్యోతి కృష్ణ, అరుణ హర్షవర్ధన్,గ్రామ పెద్దలు, యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

అనంతరం స్వామివారి ఉత్సవ ఊరేగింపులో పాల్గొని భక్తులు తిరుమలనాథ స్వామివారిని దర్శించుకున్నారు. గ్రామ ప్రజల భాగస్వామ్యంతో ఆలయ మహోత్సవం వైభవంగా కొనసాగింది.