BREAKING
​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ​SBIలో 12,000 పోస్టులకు రిక్రూట్‌మెంట్: ఛైర్మన్ పొట్టసిరి తిరుపతిరావుకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ​ 20న గుంటూరులో యోగా పోటీలు ..... పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు
Date of Publish : 06 September 2026, 11:18 pm
Posted by : BOYA SWAMY

ఉరుమడ్ల ప్రజలకు ముత్యాలమ్మ తల్లి బోనాల పండుగ శుభాకాంక్షలు

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / చిట్యాల
Reporter
Boya Swamy Chityala Mandal
06 Sep, 2026 - 11:18 PM
2 వీక్షణలు

అమ్మవారి ఆశీస్సులతో ప్రతి ఇంటా ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్ష

చిట్యాల | Ntoday News

నల్గొండ జిల్లా చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామ ప్రజలందరికీ శ్రీ ముత్యాలమ్మ తల్లి బోనాల పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర డెయిరీ డెవలప్‌మెంట్‌ చైర్మన్ గుత్తా అమిత్‌రెడ్డి, ఉప్పర్‌ సర్పంచ్‌ ఉయ్యాల నరేష్‌గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆశీస్సులతో గ్రామంలోని ప్రతి కుటుంబంలో ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, సుఖసంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు.

అమ్మవారి కృపతో గ్రామ ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకున్నారు. బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో, సంతోషంగా జరుపుకోవాలని గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆశీస్సులు మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు.