BREAKING
thumb ● పులివెందులలో ప్రారంభమైన ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ thumb ● పులివెందుల 15వ వార్డుపై అందరి దృష్టి thumb ● తెలంగాణ రక్షణ సేన విద్యార్థి విభాగం హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా పోగుల సుతేజ్ thumb ● సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియంలో ఘన ఏర్పాట్లతో దసరా వేడుకలు thumb ● గోపాలపురంలో దసరా సందర్భంగా వాలీబాల్ టోర్నమెంట్ thumb ● ఉరుమడ్లలో 180 మంది వృద్ధులకు నూతన వస్త్రాల పంపిణీ thumb ● చెడుపై మంచి విజయానికి ప్రతీక.. దసరా పండుగ విశిష్టత thumb ● మహిషాసురమర్దిని అలంకారంలో దర్శనమిచ్చిన కనకదుర్గాదేవి thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు అందజేత thumb ● పులివెందులలో ప్రారంభమైన ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ thumb ● పులివెందుల 15వ వార్డుపై అందరి దృష్టి thumb ● తెలంగాణ రక్షణ సేన విద్యార్థి విభాగం హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా పోగుల సుతేజ్ thumb ● సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియంలో ఘన ఏర్పాట్లతో దసరా వేడుకలు thumb ● గోపాలపురంలో దసరా సందర్భంగా వాలీబాల్ టోర్నమెంట్ thumb ● ఉరుమడ్లలో 180 మంది వృద్ధులకు నూతన వస్త్రాల పంపిణీ thumb ● చెడుపై మంచి విజయానికి ప్రతీక.. దసరా పండుగ విశిష్టత thumb ● మహిషాసురమర్దిని అలంకారంలో దర్శనమిచ్చిన కనకదుర్గాదేవి thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు అందజేత
Date of Publish : 21 October 2026, 02:05 pm
Posted by : BOYA SWAMY

గుత్తా సుఖేందర్ రెడ్డి, గుత్తా అమిత్ రెడ్డికి దసరా శుభాకాంక్షలు తెలిపిన ఉరుమడ్ల గ్రామ నాయకులు

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / చిట్యాల
Reporter
Boya Swamy Chityala Mandal
21 Oct, 2026 - 02:05 PM
3 వీక్షణలు
  • రాష్ట్రం అభివృద్ధి పథంలో మరింత ముందుకు సాగాలి
  • విజయదశమి ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు నింపాలి
  • కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు

ఉరుమడ్ల, అక్టోబర్ 21 | ఎన్ టుడే న్యూస్: విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, విజయ డెయిరీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డికి ఉరుమడ్ల గ్రామ నాయకులు దసరా శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ విజయదశమి పండుగ ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం నింపాలని ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో మరింత ముందుకు సాగాలని, ప్రజలందరూ ఆనందోత్సాహాలతో పండుగను జరుపుకోవాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో చిట్యాల మార్కెట్ కమిటీ డైరెక్టర్ కోనేటి యాదగిరి, తెలంగాణ ఉద్యమకారుల వేదిక నల్గొండ జిల్లా అధ్యక్షుడు పల్లపు బుద్ధుడు, చిట్యాల మున్సిపాలిటీ కౌన్సిలర్ నాగిళ్ల సుధాకర్, ఉరుమడ్ల గ్రామ శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెరుకు సైదులు, రేముడాల నరసింహ, పల్లపు రామకృష్ణ, గంగాపురం వెంకటేష్, పల్లపు శివ తదితరులు పాల్గొన్నారు.