BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 17 March 2026, 04:08 pm
Posted by : ఉపారపు లక్ష్మణ్

ఉస్మానియా యూనివర్సిటీలో జాబ్ మేళా: ఫార్మసిస్ట్, ఫార్మసీ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఆహ్వానం

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
17 Mar, 2026 - 04:08 PM
274 వీక్షణలు

ఉస్మానియా యూనివర్సిటీలో జాబ్ మేళా


నిరుద్యోగ యువతీ యువకులకు ప్రైవేటు రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఉస్మానియా యూనివర్సిటీ ఎంప్లాయ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ గైడెన్స్ బ్యూరో (UEI & GB) ఈ నెల 20.03.2026న జాబ్ మేళా నిర్వహిస్తోంది.
​ఈ జాబ్ మేళా ద్వారా ప్రముఖ సంస్థ అపోలో ఫార్మసీలో ఖాళీగా ఉన్న 100 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి:
​పోస్టుల వివరాలు: ఫార్మసిస్ట్ మరియు ఫార్మసీ అసిస్టెంట్.
​విద్యార్హతలు: D.Pharmacy/B.Pharmacy/M.Pharmacy లేదా ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.
​వయోపరిమితి: 18 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
​వేతనం: నెలకు రూ. 16,383 నుండి రూ. 19,769 వరకు (అర్హతను బట్టి).
​పని ప్రదేశం: హైదరాబాద్.
​ముఖ్య సమాచారం:
ఆసక్తి గల అభ్యర్థులు తమ బయోడేటా (Resume) మరియు విద్యార్హతల సర్టిఫికేట్ జిరాక్స్ కాపీలతో మార్చి 20వ తేదీన ఉదయం 11:00 గంటలకు ఉస్మానియా యూనివర్సిటీలోని ఎంప్లాయ్‌మెంట్ బ్యూరో కార్యాలయానికి నేరుగా హాజరుకావచ్చు. మరింత సమాచారం కోసం 8247 656 356 నంబర్‌ను సంప్రదించాలని డిప్యూటీ చీఫ్ ఆఫీసర్ టి. రాము గారు తెలిపారు.