BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 15 October 2026, 10:01 pm
Posted by : కూనురు మధు

మధుయాష్కి గౌడ్‌ను సన్మానించిన వడ్డేపల్లి శ్రీశైలం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల
15 Oct, 2026 - 10:01 PM
8 వీక్షణలు


కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్‌కు అఖిల భారత వృత్తి నిపుణుల కాంగ్రెస్‌ (ఏఐపీసీ) చైర్‌పర్సన్‌గా బాధ్యతలు అప్పగించిన సందర్భంగా ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో ఎంవీహెచ్ ఫౌండేషన్ చైర్మన్ వడ్డేపల్లి శ్రీశైలం పాల్గొన్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం ఆధ్వర్యంలో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాహుల్ గాంధీతో పాటు తెలంగాణకు చెందిన పలువురు సీనియర్ నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వడ్డేపల్లి శ్రీశైలం తన కుమారులతో కలిసి మధుయాష్కి గౌడ్‌ను సన్మానించారు.