BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 04 April 2026, 04:12 pm
Posted by : ఉపారపు లక్ష్మణ్

వెల్గటూర్ మెయిన్ రోడ్డుపై బైక్ దొంగతనం..

తెలంగాణ
/ జగిత్యాల
Reporter
ఉపారపు లక్ష్మణ్ గొల్లపల్లి మండల ప్రతినిధి
04 Apr, 2026 - 04:12 PM
239 వీక్షణలు

వెల్గటూర్ మెయిన్ రోడ్డుపై బైక్ దొంగతనం.. ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి

​వెల్గటూర్: జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల కేంద్రంలో శనివారం ఉదయం దొంగతనం చోటుచేసుకుంది. మెయిన్ రోడ్డుపై పార్క్ చేసి ఉన్న గ్లామర్ బైక్ (నెంబర్: TS 21 E 7201) ను గుర్తు తెలియని వ్యక్తి దొంగిలించుకుపోయాడు.

​ఉదయం సుమారు 10:30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు బాధితులు తెలిపారు. ఈ బైక్ కనిపిస్తే వెంటనే కింద పేర్కొన్న ఫోన్ నెంబర్లకు సమాచారం అందించి సహకరించాలని కోరుతున్నారు.

​సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు:

​8309512577

​9948180684