BREAKING
thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు thumb ● దివంగత లింగస్వామి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయం thumb ● ఎంపీటీసీ ఎన్నికలకు లెవలింగ్ అధికారుల నియామకం thumb ● గుంటూరులో ఘోర ప్రమాదం .... thumb ● డిల్లీ లో జర్నలిస్ట్ ల పై పోలీస్ ల దాడి thumb ● బొమ్మన్న చెరువు వద్ద రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము thumb ● కలాం జయంతి సందర్భంగా అక్టోబర్ 15న మెగా రక్తదాన శిబిరం thumb ● జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ thumb ● రామేశ్వరం బండా కాలనీలో మహా అన్నదానం thumb ● తెల్లాపూర్‌లో మళ్లీ అక్రమ నీటి వ్యాపారం? అధికారుల చర్యలపై ప్రశ్నలు
Date of Publish : 30 August 2026, 08:27 pm
Posted by : JULI SRINIVASULU

వెలిగొండ ముంపు గ్రామాల్లో రైతులు వెళ్తున్నారు

ఆంధ్రప్రదేశ్
/ ప్రకాశం
Reporter
Juli Srinivasulu Kodada Town Reporter
30 Aug, 2026 - 08:27 PM
46 వీక్షణలు

వెలిగొండ ముంపు గ్రామాల్లో రైతులు వెళ్తున్నారు

గుండమచెర్ల గ్రామంలో చివరి సారిగా గ్రామ దేవతలకు పూజలు…

ఊరంతా ఒక్కటై, మన గ్రామ దేవతలకు చివరి సారిగా పూజలు చేసుకుంటూ…

కళ్లల్లో కన్నీళ్లు, గుండెల్లో ఎన్నో జ్ఞాపకాలతో బాధపడుతున్న గ్రామస్తులు.

ఎన్నో ఏళ్లుగా మన జీవితాల్లో భాగమైన ఈ ఊరు…

ఇక ముందు ఉండదు అంటే ఆ బాధ మాటల్లో చెప్పలేనిది. 

ఊరు మారొచ్చు… ఇళ్లు మారొచ్చు…

కానీ ఈ నేలతో, ఈ ఊరితో ముడిపడిన జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ మారవు.

గుండమచెర్ల… నీ జ్ఞాపకాలు మా గుండెల్లో ఎప్పటికీ ఉంటాయి.


#గుండమచెర్ల #VelugondaProject #ముంపుగ్రామాలు