BREAKING
అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు వెలిగొండ జంట సొరంగాల నుంచి 5,075 క్యూసెక్కుల నీరు సంగారెడ్డి: సింగూర్ ప్రాజెక్ట్.. UPDATE గ్రామ సచివాలయ ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు జగన్‌మోహన్ రెడ్డిని కలిసిన వైఎస్సార్‌సీపీ నేత గోవర్ధన్ రెడ్డి పుంగనూరులో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు వెలిగొండ జంట సొరంగాల నుంచి 5,075 క్యూసెక్కుల నీరు సంగారెడ్డి: సింగూర్ ప్రాజెక్ట్.. UPDATE గ్రామ సచివాలయ ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు జగన్‌మోహన్ రెడ్డిని కలిసిన వైఎస్సార్‌సీపీ నేత గోవర్ధన్ రెడ్డి పుంగనూరులో ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు చల్లా బాబు రెడ్డి నివాసానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేరేచర్లలో ముమ్మరంగా వాహన తనిఖీలు పేరేచర్లలో అర్ధరాత్రి రేషన్ బియ్యం తరలింపు?.. స్థానికుల ఆరోపణ
Date of Publish : 05 September 2026, 10:28 am
Posted by : JULI SRINIVASULU

వెలిగొండ జంట సొరంగాల నుంచి 5,075 క్యూసెక్కుల నీరు

ఆంధ్రప్రదేశ్
/ ప్రకాశం
Reporter
Juli Srinivasulu Kodada Town Reporter
05 Sep, 2026 - 10:28 AM
24 వీక్షణలు

నల్లమల సాగర్‌కు చేరుతున్న కృష్ణా జలాలు.. ఇప్పటివరకు 1.6 టీఎంసీల నీరు

మార్కాపురం | Ntoday News

వెలిగొండ ప్రాజెక్ట్‌ జంట సొరంగాల ద్వారా నల్లమల సాగర్‌కు నీటి ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం రెండు సొరంగాల నుంచి 5,075 క్యూసెక్కుల నీరు నల్లమల సాగర్‌కు చేరుతున్నట్లు సమాచారం.

ఇప్పటివరకు నల్లమల సాగర్‌కు 1.6 టీఎంసీల నీరు చేరినట్లు అధికారులు తెలిపారు. తొలి విడతగా నల్లమల సాగర్‌కు 10.7 టీఎంసీల నీటిని కేటాయించారు.

కేటాయించిన 10.7 టీఎంసీల నీరు నల్లమల సాగర్‌కు చేరే వరకు వెలిగొండ ప్రాజెక్ట్‌ జంట సొరంగాల నుంచి నీటి ప్రవాహం కొనసాగనున్నట్లు సమాచారం. దీంతో ప్రాజెక్ట్‌ పరిధిలోని సాగు, తాగునీటి అవసరాలకు మరింత ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది.