BREAKING
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి హామీలు అమలు చేయకపోతే యుద్ధమే అంటున్న బిఆర్ఎస్ నాయకులు విజయవంతంగా ముగిసిన స్వర్ణాంధ్ర @ 2047 విజన్
Date of Publish : 08 September 2026, 08:43 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

విజయనగరం: వైసీపీకి చిన్న శ్రీను రాజీనామా

ఆంధ్రప్రదేశ్
/ విజయనగరం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
08 Sep, 2026 - 08:43 PM
24 వీక్షణలు

ఉత్తరాంధ్రలో వైసీపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీ కీలక నేత, బొత్స సత్యనారాయణ మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) పార్టీకి రాజీనామా చేశారు.

విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా, భీమిలి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా, విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఉన్న మజ్జి శ్రీనివాసరావు.. వైసీపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు జిల్లా అధ్యక్ష, భీమిలి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ పదవులకు కూడా రాజీనామా చేశారు.

చిన్న శ్రీను రాజీనామాతో ఉత్తరాంధ్ర రాజకీయాల్లో చర్చ మొదలైంది. వైసీపీలో కీలకంగా వ్యవహరించిన ఆయన పార్టీని వీడటం ఆ పార్టీకి రాజకీయంగా గట్టి దెబ్బగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.