విజయవాడలో భారీ హవాలా నగదు స్వాధీనం
ఆంధ్రప్రదేశ్
/
ఎన్టీఆర్
విజయవాడలో భారీ హవాలా నగదు స్వాధీనం
గుణదల ప్రాంతంలో పోలీసులు రూ.2 కోట్ల హవాలా నగదు పట్టుకున్నారు. ఒడిశా నుంచి అక్రమంగా తరలిస్తున్న నగదు, అనుమానాస్పదంగా వెళ్ళిపోతున్న కారులో స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురు వ్యక్తులు అదుపులో. నగదును IT శాఖకు అప్పగించారు. పూర్తి వివరాలు అందాల్సి ఉంది.