BREAKING
thumb ● ఘనంగా గంగమ్మ తల్లి జలాభిషేకంలో పాల్గొన్న ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ thumb ● ఓటు హక్కు పరిరక్షణకు కాంగ్రెస్ శ్రేణులు కృషి చేయాలి: కే.బి.ఆర్. నాయుడు thumb ● అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోవాలి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి తుటపల్లి రవికుమార్ thumb ● యువ నాయకుడు చిత్రగంటి ప్రవీణ్ మృతి బాధాకరం thumb ● శివన్నగూడెం రిజర్వాయర్కి ఏదుల నుండి నీటి తరలింపులో రాజగోపాల్ రెడ్డి కృషి thumb ● ఢిల్లీకి బయలుదేరిన తెలంగాణ శాసనసభాపతి, శాసనమండలి చైర్మన్ thumb ● చండూరు మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా పర్సబోయిన నరసింహ thumb ● రెడ్‌క్రాస్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు జెస్సు అనిల్ కుమార్‌కు ఘన సన్మానం thumb ● నిరుద్యోగ యువతకు ఏసీ, ఫ్రిడ్జ్ మెకానిక్ కోర్సుల్లో ఉచిత శిక్షణ thumb ● పులివెందులలో వైసీపీకి ఎదురుదెబ్బ.. టీడీపీలో చేరిన అన్వర్ బాషా, ఆయన అనుచరులు thumb ● ఘనంగా గంగమ్మ తల్లి జలాభిషేకంలో పాల్గొన్న ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ thumb ● ఓటు హక్కు పరిరక్షణకు కాంగ్రెస్ శ్రేణులు కృషి చేయాలి: కే.బి.ఆర్. నాయుడు thumb ● అర్హులైన ప్రతి పట్టభద్రుడు ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోవాలి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి తుటపల్లి రవికుమార్ thumb ● యువ నాయకుడు చిత్రగంటి ప్రవీణ్ మృతి బాధాకరం thumb ● శివన్నగూడెం రిజర్వాయర్కి ఏదుల నుండి నీటి తరలింపులో రాజగోపాల్ రెడ్డి కృషి thumb ● ఢిల్లీకి బయలుదేరిన తెలంగాణ శాసనసభాపతి, శాసనమండలి చైర్మన్ thumb ● చండూరు మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా పర్సబోయిన నరసింహ thumb ● రెడ్‌క్రాస్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు జెస్సు అనిల్ కుమార్‌కు ఘన సన్మానం thumb ● నిరుద్యోగ యువతకు ఏసీ, ఫ్రిడ్జ్ మెకానిక్ కోర్సుల్లో ఉచిత శిక్షణ thumb ● పులివెందులలో వైసీపీకి ఎదురుదెబ్బ.. టీడీపీలో చేరిన అన్వర్ బాషా, ఆయన అనుచరులు
మంచి మాట
Date of Publish : 26 October 2026, 04:27 pm
Posted by : PERUMALLA PRAVEEN KUMAR

బాలానగర్ మండల కేంద్రంలో ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు

తెలంగాణ
26 Oct, 2026 - 04:27 PM
10 వీక్షణలు

బాలానగర్ మండల కేంద్రంలో బిసి సోదరులు అందరు కలిసి భారతీయ సాహిత్యానికి ఆద్యుడిగా, రామాయణ మహాకావ్యాన్ని అందించిన మహానీయుడు మహర్షి వాల్మీకి  జయంతిని పురస్కరించుకొని ఆయన జీవితం మనకు సత్యం, ధర్మం, జ్ఞానం, మానవత్వం మరియు మంచిమార్గంలో నడవడం వంటి గొప్ప విలువలను నేర్పుతుంది.

“మార్పు అనేది మనిషి జీవితాన్ని మహోన్నతంగా తీర్చిదిద్దుతుంది” అనే సందేశాన్ని తన జీవితంతో చాటిచెప్పిన మహర్షి వాల్మీకి ఆశయాలను మనమందరం ఆచరిద్దాం.

మహర్షి వాల్మీకి ఆశయాలకు అనుగుణంగా సమాజంలో ఐక్యత, సమానత్వం, విద్యాభివృద్ధి మరియు సోదరభావాన్ని పెంపొందిద్దాం.

ఆదికవి మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పిస్తూ, ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.