BREAKING
thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు thumb ● పులివెందులలో ఊపందుకున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ thumb ● మునగపాక పీహెచ్‌సీలో మాత్రలు ముక్కలుగా మారాయంటూ రోగి ఆందోళన thumb ● మృతుడి కుటుంబానికి రూ.82 వేల ఆర్థిక సాయం thumb ● మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్ thumb ● ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయ ఇన్‌చార్జిగా ఐఏఎస్ అధికారి రోహిత్ బాధ్యతల స్వీకరణ thumb ● చిత్తూరు వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థిగా ఆర్. చంద్రశేఖర్ thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● డిండి ఎత్తిపోతల పథకానికి అడ్డంకులు సృష్టించవద్దు thumb ● పులివెందులలో ఊపందుకున్న మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ thumb ● మునగపాక పీహెచ్‌సీలో మాత్రలు ముక్కలుగా మారాయంటూ రోగి ఆందోళన thumb ● మృతుడి కుటుంబానికి రూ.82 వేల ఆర్థిక సాయం thumb ● మృతుల కుటుంబాలను పరామర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్ thumb ● ఎల్కతుర్తి తహసీల్దార్ కార్యాలయ ఇన్‌చార్జిగా ఐఏఎస్ అధికారి రోహిత్ బాధ్యతల స్వీకరణ thumb ● చిత్తూరు వైఎస్సార్‌సీపీ మేయర్ అభ్యర్థిగా ఆర్. చంద్రశేఖర్
Date of Publish : 18 April 2026, 06:17 pm
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

పెట్రోల్ లేదా డీజిల్ బండ్లకు నింపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
18 Apr, 2026 - 06:17 PM
145 వీక్షణలు

వంటగ్యాస్ సిలిండర్ పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ లేదా డీజిల్ బండ్లకు నింపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన సద

అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా 5వ రోజు అయినటువంటి ఏప్రిల్ 18వ తేదీన పుంగనూరు పట్టణంలో ఉన్నటువంటి గ్యాస్ ఏజెన్సీ యాజమాన్యం, డెలివరీ బాయ్స్ మరియు పెట్రోల్ బంక్ యాజమాన్యం మరియు డెలివరీ బాయ్స్ ను పుంగునూరు అగ్నిమాపక కేంద్రమునకు పిలిపించుకొని గ్యాస్ సిలిండర్ డెలివరీ ఇచ్చే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ లేదా డీజిల్ బండ్లకు నింపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన సదస్సు నిర్వహించడమైనది. ఈ కార్యక్రమంలో స్థానిక శివకుమార్ ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ, వీరభద్ర ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ యాజమాన్యం మరియు సిబ్బంది అలాగే స్థానిక పట్టణంలో ఉన్నటువంటి T N నాగిరెడ్డి పెట్రోల్ బంక్ యాజమాన్యం మరియు సిబ్బంది, RR పెట్రోల్ బంక్ యాజమాన్యం,  సిబ్బంది మరియు ఇన్చార్జి స్టేషన్ ఫైర్ ఆఫీసర్ కె.సురేష్ బాబు, సిబ్బంది ఇ.సుబ్రమణ్యం, వి.లక్ష్మీనారాయణ, పి. ప్రసాద్, ఎం. లోకేష్ రెడ్డి, జి. వెంకటరమణ, వి.కేశవ, భూషణ్ కుమార్, బి. వినోద్ కుమార్, కె. మోహన్ బాబు, ఎస్సార్. వి. ప్రకాష్, పి. ఆనంద మరియు స్థానిక ప్రజలు పాల్గొనడం జరిగినది.