BREAKING
thumb ● ఎల్కతుర్తిలో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు thumb ● సంతకవిటి జెడ్పీటీసీగా పోటీ చేయనున్న కొల్ల జ్యోతిర్మయి thumb ● ఆళ్లగడ్డలో మాజీ ఎమ్మెల్యే గంగుల ధర్నా.. నిలిచిన వాహనాల రాకపోకలు thumb ● మునగపాకలో వైఎస్సార్‌సీపీలో చేరిన ఆడారి కమల ప్రియ, శ్రీకాంత్ దంపతులు thumb ● యువతను రాజకీయాల్లో భాగస్వాములను చేస్తా: సిలివేరు నాగరాజు thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● ఎల్కతుర్తిలో ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు thumb ● సంతకవిటి జెడ్పీటీసీగా పోటీ చేయనున్న కొల్ల జ్యోతిర్మయి thumb ● ఆళ్లగడ్డలో మాజీ ఎమ్మెల్యే గంగుల ధర్నా.. నిలిచిన వాహనాల రాకపోకలు thumb ● మునగపాకలో వైఎస్సార్‌సీపీలో చేరిన ఆడారి కమల ప్రియ, శ్రీకాంత్ దంపతులు thumb ● యువతను రాజకీయాల్లో భాగస్వాములను చేస్తా: సిలివేరు నాగరాజు thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి
Date of Publish : 19 October 2026, 01:33 pm
Posted by : NAGARAJU GADE

ఒమ్మి టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా వంగా వెంకటరావు ఖరారు

ఆంధ్రప్రదేశ్
/ విజయనగరం
Reporter
Nagaraju Gade Santhakaviti Mandal
19 Oct, 2026 - 01:33 PM
7 వీక్షణలు

ఈ నెల 21న నామినేషన్ దాఖలుకు సిద్ధం

అభ్యర్థి నివాసం వద్ద సందడి చేసిన కూటమి నాయకులు, కార్యకర్తలు

రాజాం: రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రాజాం మండలం ఒమ్మి గ్రామ టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా వంగా వెంకటరావు పేరు ఖరారైనట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో ఒమ్మి గ్రామంలోని ఆయన నివాసం వద్ద కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో సందడి నెలకొంది.

ఈ నెల 21న వంగా వెంకటరావు నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు కార్యకర్తలు, అభిమానులు తెలిపారు. నామినేషన్ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు.