వరంగల్ :హోదాలు మారిన.. వేతనాలలో కోతలు
తెలంగాణ
/
హన్మకొండ
/
హన్మకొండ
వరంగల్ :హోదాలు మారిన.. వేతనాలలో కోతలు
జిల్లాలో రాష్ట్రస్థాయి కంప్యూటర్ ఆపరేటర్ల సమావేశం ఆదివారం జరిగింది. ఔట్‌సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్ల వేతనాల్లో రూ.500 నుంచి రూ.14 వేల వరకు కోతలు విధిస్తున్నారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. హోదా పేర్లు మార్చినా విధులు, బాధ్యతలు మారలేదన్నారు. అన్ని శాఖల ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులను ఏకతాటిపైకి తీసుకొచ్చి ఐక్య ఉద్యమం చేపట్టాలని నిర్ణయించారు. వేతన రక్షణ కల్పించాలన్నారు.