BREAKING
thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు అందజేత thumb ● ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ thumb ● రోడ్డు ప్రమాద బాధితుడికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb ● మృతుడి కుటుంబానికి ఎమ్మెల్యే రూ.10 వేల ఆర్థిక సాయం thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు అందజేత thumb ● ఆకుతోట భావి తండా కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా పాండు నాయక్ ఏకగ్రీవ ఎన్నిక thumb ● కాంగ్రెస్ మండల కమిటీ నూతన కార్యవర్గానికి సన్మానం thumb ● నిబంధనల ప్రకారం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు thumb ● రావణ దహన కార్యక్రమానికి ఎంపీ ఈటల రాజేందర్‌కు ఆహ్వానం thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు అందజేత thumb ● ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ thumb ● రోడ్డు ప్రమాద బాధితుడికి రూ.10 వేల ఆర్థిక సాయం thumb ● మృతుడి కుటుంబానికి ఎమ్మెల్యే రూ.10 వేల ఆర్థిక సాయం thumb ● గ్రామపంచాయతీ సిబ్బందికి దసరా కానుకలు అందజేత thumb ● ఆకుతోట భావి తండా కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడిగా పాండు నాయక్ ఏకగ్రీవ ఎన్నిక thumb ● కాంగ్రెస్ మండల కమిటీ నూతన కార్యవర్గానికి సన్మానం thumb ● నిబంధనల ప్రకారం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు thumb ● రావణ దహన కార్యక్రమానికి ఎంపీ ఈటల రాజేందర్‌కు ఆహ్వానం
Date of Publish : 04 September 2026, 12:38 pm
Posted by : SEETHA KIRAN KUMAR

విద్యార్థినులతో కలిసి భోజనం చేసిన వరంగల్ కలెక్టర్

తెలంగాణ
/ హన్మకొండ / హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
04 Sep, 2026 - 12:38 PM
40 వీక్షణలు

గిరిజన సంక్షేమ బాలికల జూనియర్ కళాశాలలో సౌకర్యాల పరిశీలన

వరంగల్ | Ntoday News

వరంగల్ జిల్లా కలెక్టర్ గురువారం మూడు చెక్కలపల్లి గిరిజన సంక్షేమ బాలికల జూనియర్ కళాశాలను సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాలలో విద్యార్థినులకు అందుతున్న విద్యాబోధన, వసతి, భోజనం, ఆరోగ్య సౌకర్యాలను పరిశీలించారు.

కళాశాలలో విద్యార్థినులతో కలసి మాట్లాడిన కలెక్టర్ వారి సమస్యలు, అవసరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థినులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు.

విద్యార్థినులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతి, పౌష్టికాహారం, ఆరోగ్య సౌకర్యాలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. కళాశాలలోని సౌకర్యాలపై సంబంధిత అధికారులతో వివరాలు తెలుసుకున్నారు.