BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 17 January 2026, 08:55 am
Posted by : NTODAY NEWS OFFICIAL

వాసవి క్లబ్ పుంగనూరు నూతన అధ్యక్షులుగా

తెలంగాణ
17 Jan, 2026 - 08:55 AM
281 వీక్షణలు

వాసవి క్లబ్ పుంగనూరు నూతన అధ్యక్షులుగా పోలేపల్లి నందకుమార్ ప్రమాణస్వీకారం

NTODAY NEWS: పుంగనూరు రిపోర్టర్ రాఘవేంద్ర రాజు వాసవి క్లబ్ పుంగనూరు నూతన అధ్యక్షులుగా పోలేపల్లి నందకుమార్ శనివారం ఘనంగా ప్రమాణస్వీకారం చేశారు. పుంగనూరులోని వాసవి కళ్యాణ మండపంలో నిర్వహించిన ఈ కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ గవర్నర్ వెంకట సురేష్, డిస్ట్రిక్ట్ ఆఫీసర్ నాగలక్ష్మీ, రీజియన్ చైర్మన్ మూర్తి, జూటూరు సురేష్ హాజరయ్యారు. నూతన కార్యవర్గం ఈ సందర్భంగా వాసవి క్లబ్ పుంగనూరు నూతన కార్యవర్గం ఈ విధంగా ప్రమాణస్వీకారం చేసింది: అధ్యక్షులు: పోలేపల్లి నందకుమార్ కార్యదర్శి: సకల రాజేంద్ర కోశాధికారి: పోలేపల్లి మురళి సహ కోశాధికారి: రంగ ప్రసాద్ సహ కార్యదర్శి: మల్లికార్జున ఉపాధ్యక్షులు: శ్రీనివాసులు అలాగే వనిత వాసవి క్లబ్ నూతన కార్యవర్గం కూడా ప్రమాణస్వీకారం చేసింది: అధ్యక్షురాలు: వేమల లత కార్యదర్శి: పోలేపల్లి గీత లక్ష్మి కోశాధికారి: సుజాతమ్మ ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘ సభ్యులు, వాసవి క్లబ్ సభ్యులు, వనిత క్లబ్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేశారు. #VasaviClub #VasaviClubPunganur #NandakumarPolepalli #ClubPresident #OathTakingCeremony #CommunityService #Leadership #AryaVaishya #VanithaClub #SocialService #Punganur #NTodayNews Follow us on Website Facebook Instagram YouTube