BREAKING
thumb ● ఆళ్లగడ్డ 14వ వార్డు కౌన్సిలర్‌గా డాక్టర్ రామగోపాల్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక thumb ● పుంగనూరులో రాజకీయ ఘర్షణ.. వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య దాడులు? thumb ● ఆళ్లగడ్డ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా టీడీపీ అభ్యర్థి షేక్ అనీషా ఏకగ్రీవ ఎన్నిక thumb ● పోలీసుల హామీతో రేపు నామినేషన్లు వేస్తాం: మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి thumb ● అచ్చంపేటలో వైసీపీ అభ్యర్థులను అడ్డుకున్న పోలీసులు thumb ● తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ ఉచిత సర్వదర్శనానికి 8 గంటల సమయం thumb ● నరసరావుపేటలో నామినేషన్ల వేళ హై అలర్ట్ thumb ● పులివెందుల పోలీసుల తీరుపై ఎంపీ అవినాష్ రెడ్డి ఆగ్రహం thumb ● యామవరం సమీపంలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు thumb ● పులివెందులలో ప్రారంభమైన ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ thumb ● ఆళ్లగడ్డ 14వ వార్డు కౌన్సిలర్‌గా డాక్టర్ రామగోపాల్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక thumb ● పుంగనూరులో రాజకీయ ఘర్షణ.. వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య దాడులు? thumb ● ఆళ్లగడ్డ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా టీడీపీ అభ్యర్థి షేక్ అనీషా ఏకగ్రీవ ఎన్నిక thumb ● పోలీసుల హామీతో రేపు నామినేషన్లు వేస్తాం: మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి thumb ● అచ్చంపేటలో వైసీపీ అభ్యర్థులను అడ్డుకున్న పోలీసులు thumb ● తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ ఉచిత సర్వదర్శనానికి 8 గంటల సమయం thumb ● నరసరావుపేటలో నామినేషన్ల వేళ హై అలర్ట్ thumb ● పులివెందుల పోలీసుల తీరుపై ఎంపీ అవినాష్ రెడ్డి ఆగ్రహం thumb ● యామవరం సమీపంలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు thumb ● పులివెందులలో ప్రారంభమైన ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ
Date of Publish : 21 October 2026, 08:51 pm
Posted by : NAGARAJU GADE

మందరాడ ఎంపీటీసీ అభ్యర్థిగా వావిపల్లి పద్మావతి నామినేషన్

ఆంధ్రప్రదేశ్
/ విజయనగరం
Reporter
Nagaraju Gade Santhakaviti Mandal
21 Oct, 2026 - 08:51 PM
6 వీక్షణలు
  • కూటమి తరఫున నామినేషన్ దాఖలు
  • కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరైన కూటమి నాయకులు
  • నామినేషన్ కార్యక్రమానికి నాయకుల హాజరు

సంతకవిటి, రాజాం నియోజకవర్గం | ఎన్ టుడే న్యూస్ | అక్టోబర్ 21: శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గంలోని సంతకవిటి మండలం మందరాడ పంచాయతీ కూటమి ఎంపీటీసీ అభ్యర్థిగా వావిపల్లి పద్మావతి (భర్త నారాయణమూర్తి) బుధవారం నామినేషన్ దాఖలు చేశారు.

మందరాడ పంచాయతీ నుంచి కూటమికి చెందిన నాయకులు పెద్ద సంఖ్యలో నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. వావిపల్లి పద్మావతికి మద్దతుగా తరలివచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారు.