BREAKING
thumb ● చిట్యాలలో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమం thumb ● ఐఆర్‌సీఏ పునరావాస కేంద్రంలో బాధితులకు కౌన్సెలింగ్ ఇచ్చిన కౌన్సిలర్ కోనేటి ఎల్లయ్య thumb ● సొంత ఖర్చులతో స్మశానవాటిక అభివృద్ధి పనులు చేపట్టిన కుమారులు thumb ● ఇంటింటి ప్రచారంలో ప్రజా సమస్యలు తెలుసుకున్న తూగుట్ల మధుసూదన్ రెడ్డి thumb ● పులివెందులలో టీడీపీ చెప్పాం.. చేస్తున్నాం ప్రచార పోస్టర్ ఆవిష్కరణ thumb ● వైఎస్సార్‌సీపీ ప్రచార కార్యక్రమం షెడ్యూల్ విడుదల thumb ● కేవీబీపురంలో ప్రశాంతంగా ముగిసిన నామినేషన్ల ప్రక్రియ thumb ● హైవేపై బైక్‌ను ఢీకొట్టిన కారు.. వ్యక్తికి తీవ్ర గాయాలు thumb ● శ్రీకాళహస్తిలో నామినేషన్లపై టీడీపీ ఆందోళన thumb ● ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ thumb ● చిట్యాలలో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమం thumb ● ఐఆర్‌సీఏ పునరావాస కేంద్రంలో బాధితులకు కౌన్సెలింగ్ ఇచ్చిన కౌన్సిలర్ కోనేటి ఎల్లయ్య thumb ● సొంత ఖర్చులతో స్మశానవాటిక అభివృద్ధి పనులు చేపట్టిన కుమారులు thumb ● ఇంటింటి ప్రచారంలో ప్రజా సమస్యలు తెలుసుకున్న తూగుట్ల మధుసూదన్ రెడ్డి thumb ● పులివెందులలో టీడీపీ చెప్పాం.. చేస్తున్నాం ప్రచార పోస్టర్ ఆవిష్కరణ thumb ● వైఎస్సార్‌సీపీ ప్రచార కార్యక్రమం షెడ్యూల్ విడుదల thumb ● కేవీబీపురంలో ప్రశాంతంగా ముగిసిన నామినేషన్ల ప్రక్రియ thumb ● హైవేపై బైక్‌ను ఢీకొట్టిన కారు.. వ్యక్తికి తీవ్ర గాయాలు thumb ● శ్రీకాళహస్తిలో నామినేషన్లపై టీడీపీ ఆందోళన thumb ● ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ
మంచి మాట
Date of Publish : 24 October 2026, 04:39 pm
Posted by : ANTHATI NARENDAR

చిట్యాలలో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / చిట్యాల
Reporter
Anthati Narendar Chityala Town
24 Oct, 2026 - 04:39 PM
15 వీక్షణలు
  • నాలుగు వార్డుల్లో పర్యటించి దరఖాస్తులు అందించిన కాంగ్రెస్ నాయకులు
  • అర్హులైన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలని పిలుపు
  • నాలుగు వార్డుల్లో దరఖాస్తుల పంపిణీ

చిట్యాల | ఎన్ టుడే న్యూస్: నల్లగొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో చిట్యాల మున్సిపాలిటీలో పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అర్హులైన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకునేలా కాంగ్రెస్ నాయకులు పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటించారు.

శనివారం చిట్యాల మున్సిపాలిటీలోని 1, 4, 9, 10వ వార్డుల్లో పర్యటించిన కాంగ్రెస్ నాయకులు అర్హులైన పట్టభద్రులకు ఓటరు నమోదు దరఖాస్తులు అందించారు. పట్టభద్రులు తమ పేర్లను ఓటరు జాబితాలో నమోదు చేసుకుని ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో పందిరి రమేష్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎద్దులపురి కృష్ణ, వర్కింగ్ ప్రెసిడెంట్ జయారపు శివ, కౌన్సిలర్లు నాగిళ్ల సుధాకర్, కోనేటి ఎల్లయ్య, ఏర్పుల పరమేష్, కోఆప్షన్ సభ్యులు బెల్లి సత్తయ్య, ఏళ్ల శేఖర్, ఫరీద్, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.