BREAKING
thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం thumb ● రోడ్డు ప్రమాదంలో ఎలక్ట్రిషియన్ గౌస్ పాషా మృతి thumb ● కీసర తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడి thumb ● నూతన సీఐ హరిబాబుకు ఎమ్మార్పీఎస్ నాయకుల సన్మానం thumb ● రైతులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి thumb ● రొంపిచర్లలో ఘనంగా దేవి శరన్నవరాత్రులు thumb ● పండుగల వేళ మానవీయ సేవ.. వస్త్రాల పంపిణీ thumb ● గ్రామానికి దూరంగా ఎస్టీపీ నిర్మించాలి thumb ● అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రక్తదానం thumb ● కీసరలో ఏసీబీ దాడులు.. డిప్యూటీ తహసీల్దార్ పట్టుబడినట్లు సమాచారం thumb ● పదకండ్ల ఆలయంలో భక్తులను ఆకట్టుకున్న అరుదైన సన్నివేశం
Date of Publish : 15 October 2026, 10:09 pm
Posted by : SEETHA KIRAN KUMAR

కూకట్‌పల్లిలో వాటర్ బోర్డు సోదాలు.. 12 అక్రమ మోటార్లు సీజ్‌

తెలంగాణ
/ హైదరాబాద్
Reporter
Seetha Kiran Kumar Hanmakonda Mandal
15 Oct, 2026 - 10:09 PM
13 వీక్షణలు

కూకట్‌పల్లిలో వాటర్ బోర్డు సోదాలు.. 12 అక్రమ మోటార్లు సీజ్‌

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి జోన్‌ గాయత్రి నగర్‌ వార్డు పరిధిలోని వివేకానంద నగర్‌ కాలనీలో HMWSSB విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించి, తాగునీటి పైపులైన్లకు నేరుగా బిగించిన 12 అక్రమ మోటార్లను తొలగించారు.

గురువారం ఉదయం 8 నుంచి 10 గంటల వరకు ఏరియా మేనేజర్‌తో కలిసి అధికారులు ఈ తనిఖీలు చేపట్టారు. మోటార్లతో నేరుగా నీటిని తోడటం వల్ల పైపులైన్లలో నీటి ఒత్తిడి తగ్గి, ఇతర వినియోగదారులకు సరిపడా నీరు అందకపోవచ్చని బోర్డు హెచ్చరించింది.

అక్రమ మోటార్ల వినియోగాన్ని అరికట్టేందుకు తనిఖీలు కొనసాగిస్తామని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకుంటామని వాటర్ బోర్డు స్పష్టం చేసింది.