BREAKING
thumb ● రాసమల్ల శంకరమ్మ మృతి.. కాంగ్రెస్‌ నాయకుల నివాళులు thumb ● ఎల్‌నినో ప్రభావం నుంచి తెలంగాణ, దేశాన్ని కాపాడాలని మసీదులో ప్రత్యేక ప్రార్థనలు thumb ● స్థానిక ఎన్నికలపై వైసీపీ ఆరోపణలకు భూమా అఖిలప్రియ కౌంటర్‌ thumb ● ఆర్టీఐ కార్యకర్తలకు తగిన గుర్తింపు, గౌరవం కల్పించాలి thumb ● ఆర్టీఐ కార్యకర్తలకు తగిన గుర్తింపు, గౌరవం కల్పించాలి thumb ● తెలంగాణ ఆర్టీసీకి కొత్తగా 2,200 ఎలక్ట్రిక్ బస్సులు! thumb ● జనసేనకు షాక్‌.. వైఎస్సార్‌సీపీలో చేరిన అల్లవరపు రమణబాబు thumb ● జనసేనలో చేరిన కాంగ్రెస్‌ రాష్ట్ర ఓబీసీ జనరల్‌ సెక్రటరీ పోలమరశెట్టి ఆదిమూర్తి thumb ● కోట చంద్రశేఖర్‌కు అవకాశం కల్పించాలి thumb ● రామన్నపేట పోలీస్‌స్టేషన్‌ ఎదుట చిరుమర్తి లింగయ్య ధర్నా thumb ● రాసమల్ల శంకరమ్మ మృతి.. కాంగ్రెస్‌ నాయకుల నివాళులు thumb ● ఎల్‌నినో ప్రభావం నుంచి తెలంగాణ, దేశాన్ని కాపాడాలని మసీదులో ప్రత్యేక ప్రార్థనలు thumb ● స్థానిక ఎన్నికలపై వైసీపీ ఆరోపణలకు భూమా అఖిలప్రియ కౌంటర్‌ thumb ● ఆర్టీఐ కార్యకర్తలకు తగిన గుర్తింపు, గౌరవం కల్పించాలి thumb ● ఆర్టీఐ కార్యకర్తలకు తగిన గుర్తింపు, గౌరవం కల్పించాలి thumb ● తెలంగాణ ఆర్టీసీకి కొత్తగా 2,200 ఎలక్ట్రిక్ బస్సులు! thumb ● జనసేనకు షాక్‌.. వైఎస్సార్‌సీపీలో చేరిన అల్లవరపు రమణబాబు thumb ● జనసేనలో చేరిన కాంగ్రెస్‌ రాష్ట్ర ఓబీసీ జనరల్‌ సెక్రటరీ పోలమరశెట్టి ఆదిమూర్తి thumb ● కోట చంద్రశేఖర్‌కు అవకాశం కల్పించాలి thumb ● రామన్నపేట పోలీస్‌స్టేషన్‌ ఎదుట చిరుమర్తి లింగయ్య ధర్నా
మంచి మాట
Date of Publish : 24 October 2026, 10:01 am
Posted by : SEETHA KIRAN KUMAR

పొలాలకు ట్యాంకర్లతో నీరు.. ఫీల్డ్ సూపర్‌వైజర్ శ్యాంసుందర్ రెడ్డి సస్పెండ్

తెలంగాణ
/ హన్మకొండ
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
24 Oct, 2026 - 10:01 AM
42 వీక్షణలు
  • హనుమకొండ జిల్లా అనంతసాగర్‌లో ఘటన
  • ట్యాంకర్లతో నీరు పారించిన వీడియోలు వైరల్ కావడంతో చర్యలు
  • వీడియోలు వైరల్ కావడంతో నివేదిక

హనుమకొండ జిల్లా | ఎన్ టుడే న్యూస్: పొలాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసిన ఘటనకు సంబంధించి ఫీల్డ్ సూపర్‌వైజర్ నల్లాల శ్యాంసుందర్ రెడ్డిని అధికారులు సస్పెండ్ చేశారు. హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం అనంతసాగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

అనంతసాగర్‌కు చెందిన రైతు నల్లాల శ్యాంసుందర్ రెడ్డి ఫీల్డ్ సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నారు. ఆయన పొలాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని పారించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.

ఈ నేపథ్యంలో డీఆర్‌డీఏ అధికారి మేన శ్రీను శ్యాంసుందర్ రెడ్డి విధి నిర్వహణ, పనితీరుకు సంబంధించి నివేదికను హనుమకొండ జిల్లా కలెక్టర్‌కు పంపినట్లు సమాచారం. ఈ నివేదిక ఆధారంగా అధికారులు ఆయనపై సస్పెన్షన్ చర్యలు తీసుకున్నట్లు తెలిసింది.

అయితే, సస్పెన్షన్‌కు సంబంధించిన పూర్తి అధికారిక వివరాలు, సంబంధిత అధికారుల వివరణ తెలియాల్సి ఉంది.