BREAKING
thumb ● యువతను రాజకీయాల్లో భాగస్వాములను చేస్తా: సిలివేరు నాగరాజు thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు thumb ● యువతను రాజకీయాల్లో భాగస్వాములను చేస్తా: సిలివేరు నాగరాజు thumb ● గుంటూరు: ప్రియుడి కోసం కన్నకూతురిని చంపిన తల్లి.... thumb ● ఆళ్లగడ్డ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం thumb ● బీజేవైఎం జిల్లా అధికారిగా నాంపల్లి సతీష్ నియామకం thumb ● సంగారెడ్డి:మల్కాపూర్‌లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు thumb ● సరస్వతి దేవి అలంకరణలో బోయకొండ గంగమ్మ తల్లి thumb ● శ్రీ బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రా లు సమర్పించిన పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు! thumb ● ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ thumb ● రామన్నపేట సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఘనంగా బతుకమ్మ వేడుకలు thumb ● మహేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు
Date of Publish : 18 October 2026, 04:35 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

కాళ్లు పట్టుకుంటాం.. నామినేషన్లు వేయనివ్వండి

ఆంధ్రప్రదేశ్
/ ప్రకాశం
Reporter
Thallapalli Lakshmana కనిగిరి నియోజకవర్గ ప్రతినిధి
18 Oct, 2026 - 04:35 PM
13 వీక్షణలు

దర్శిలో అధికారులను వేడుకున్న వైసీపీ నాయకులు

దర్శి: మమ్మల్ని నామినేషన్లు వేయనివ్వండి అంటూ వైసీపీ నాయకులు అధికారులను వేడుకున్న ఘటన దర్శిలో చోటుచేసుకుంది.

దర్శి మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కావడంతో వైసీపీకి చెందిన కొందరు నాయకులు నామినేషన్ కేంద్రానికి చేరుకున్నారు. గడువు ముగిసేలోగా తమ నామినేషన్లను స్వీకరించాలని అధికారులను కోరారు.

ఈ క్రమంలో నాయకులు చేతులు జోడించి దండం పెడుతూ, నామినేషన్లు సమర్పించేందుకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి.