పోలీసుల హామీతో రేపు నామినేషన్లు వేస్తాం: మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి
ఆంధ్రప్రదేశ్
/
పల్నాడు
- అభ్యర్థులకు భద్రత కల్పిస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు
- అభ్యర్థులను బస్సులో తీసుకెళ్లి నామినేషన్లు వేయిస్తామని వెల్లడి
- అభ్యర్థులకు భద్రత కల్పించాలని విజ్ఞప్తి
పెదకూరపాడు: పోలీసు అధికారులు ఇచ్చిన హామీ మేరకు గురువారం నామినేషన్ ప్రక్రియలో పాల్గొంటామని మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి తెలిపారు. నామినేషన్లు దాఖలు చేసే అభ్యర్థులకు భద్రత కల్పిస్తామని పోలీసులు హామీ ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.
తమ అభ్యర్థులను బస్సులో తీసుకెళ్లి నామినేషన్లు వేయిస్తామని, ఈ ప్రక్రియలో అభ్యర్థులకు భద్రత కల్పిస్తామని ఎస్పీ హామీ ఇచ్చినట్లు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి వెల్లడించారు.
పోలీసుల హామీపై విశ్వాసంతో గురువారం నామినేషన్ ప్రక్రియలో పాల్గొంటామని ఆయన తెలిపారు.
రిపోర్టర్: బయ్యవరపు నాగరాజు, పెదకూరపాడు నియోజకవర్గం