BREAKING
thumb ● బీజేపీ సీనియర్ నాయకుడు సుర్వి జంగయ్యకు నేతల నివాళులు thumb ● ఎల్‌నినో ప్రభావాలపై రైతులకు అవగాహన thumb ● ఆళ్లగడ్డలో జనసేన తరఫున నలుగురు జడ్పీటీసీ అభ్యర్థుల నామినేషన్లు thumb ● జనగాం గ్రామంలో రేషన్‌ స్మార్ట్‌ కార్డుల పంపిణీ thumb ● గునిగంటి గాలయ్య దశదిన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు thumb ● గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై దృష్టి పెట్టాలి thumb ● బంగాళాఖాతంలో అల్పపీడనం.. కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన thumb ● తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ thumb ● విద్యుత్ కోతలతో ఎండుతున్న వరి పొలాలు.. రైతు ఆవేదన thumb ● శ్రీకాళహస్తిలో ఆటో బోల్తా.. ఇద్దరికి గాయాలు thumb ● బీజేపీ సీనియర్ నాయకుడు సుర్వి జంగయ్యకు నేతల నివాళులు thumb ● ఎల్‌నినో ప్రభావాలపై రైతులకు అవగాహన thumb ● ఆళ్లగడ్డలో జనసేన తరఫున నలుగురు జడ్పీటీసీ అభ్యర్థుల నామినేషన్లు thumb ● జనగాం గ్రామంలో రేషన్‌ స్మార్ట్‌ కార్డుల పంపిణీ thumb ● గునిగంటి గాలయ్య దశదిన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు thumb ● గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదుపై దృష్టి పెట్టాలి thumb ● బంగాళాఖాతంలో అల్పపీడనం.. కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన thumb ● తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ thumb ● విద్యుత్ కోతలతో ఎండుతున్న వరి పొలాలు.. రైతు ఆవేదన thumb ● శ్రీకాళహస్తిలో ఆటో బోల్తా.. ఇద్దరికి గాయాలు
Date of Publish : 22 October 2026, 06:32 pm
Posted by : SEETHA KIRAN KUMAR

పుష్కరిణిలో పడి నాలుగేళ్ల చిన్నారి మృతి

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి
Reporter
Seetha Kiran Kumar హన్మకొండ మండలం
22 Oct, 2026 - 06:32 PM
12 వీక్షణలు
  • యాదగిరిగుట్ట కళ్యాణ కట్ట వద్ద విషాదం
  • బీబీనగర్ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ కన్నుమూత

యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి జిల్లా | ఎన్ టుడే న్యూస్: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి దర్శనం కోసం వచ్చిన కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. కళ్యాణ కట్ట సమీపంలోని పుష్కరిణిలో ప్రమాదవశాత్తు పడి నాలుగేళ్ల చిన్నారి ఆధ్యత మృతి చెందింది.

స్నానం చేస్తుండగా ప్రమాదం

రంగారెడ్డి జిల్లాకు చెందిన ప్రవీణ్ కుమార్ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి దర్శనం కోసం యాదగిరిగుట్టకు వచ్చారు. ఈ క్రమంలో కళ్యాణ కట్ట సమీపంలోని పుష్కరిణిలో స్నానం చేస్తుండగా చిన్నారి ఆధ్యత ప్రమాదవశాత్తు జారి నీటిలో పడిపోయింది. చిన్నారి నీటిలో మునిగిపోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే బయటకు తీసి చికిత్స నిమిత్తం బీబీనగర్ ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు.

చికిత్స పొందుతూ మృతి

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆధ్యత అదే రోజు రాత్రి 8.32 గంటలకు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. చిన్నారి మృతితో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.