BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 01 April 2026, 06:15 pm
Posted by : ఇప్పలపల్లి నరేందర్

యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ ను తనిఖీ చేసిన జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / భువనగిరి
Reporter
ఇప్పలపల్లి నరేందర్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో
01 Apr, 2026 - 06:15 PM
153 వీక్షణలు

యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ ను తనిఖీ చేసిన జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు 

భువనగిరి పట్టణంలోని  హన్మాపురంలో యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్ (ABC) ను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.  ఈ సందర్భంగా  స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్థానిక ABC సెంటర్లోని ఉన్నటువంటి సౌకర్యాలను పరిశీలించి జిల్లాలోని 5 పురపాలక సంఘాలకు అనగా మోత్కూరు, ఆలేరు, యాదగిరిగుట్ట, భువనగిరి, పోచంపల్లి లకు సంబంధించిన వీధి కుక్కల అన్నింటికీ కూడా ఇక్కడే స్టేరిలైజేషన్ మరియు వ్యాక్సినేషన్ చేయుటకు గాను తగిన ఏర్పాట్లు చేయవలసిందిగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో  ఇంచార్జి మున్సిపల్ కమిషనర్ కొండల రావు,సిబ్బంది ,తదితరులు పాల్గొన్నారు.