హనుమంతునిపాడు వైఎస్సార్‌సీపీ ఎంపీపీ అభ్యర్థిగా యక్కంటి శ్రీనివాస్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్
/
మార్కాపురం
/
హనుమంతునిపాడు
అవకాశం కల్పించినందుకు కనిగిరి నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ దద్దాల నారాయణకు కృతజ్ఞతలు తెలిపిన శ్రీనివాస్ రెడ్డి
కనిగిరి: హనుమంతునిపాడు మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీపీ అభ్యర్థిగా యక్కంటి శ్రీనివాస్ రెడ్డిని కనిగిరి నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి డాక్టర్ దద్దాల నారాయణ ప్రకటించారు.
తనకు ఎంపీపీ అభ్యర్థిగా అవకాశం కల్పించినందుకు డాక్టర్ దద్దాల నారాయణకు యక్కంటి శ్రీనివాస్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ తనపై ఉంచిన నమ్మకానికి ధన్యవాదాలు తెలియజేశారు.