BREAKING
thumb ● ఆళ్లగడ్డ 14వ వార్డు కౌన్సిలర్‌గా డాక్టర్ రామగోపాల్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక thumb ● పుంగనూరులో రాజకీయ ఘర్షణ.. వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య దాడులు? thumb ● ఆళ్లగడ్డ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా టీడీపీ అభ్యర్థి షేక్ అనీషా ఏకగ్రీవ ఎన్నిక thumb ● పోలీసుల హామీతో రేపు నామినేషన్లు వేస్తాం: మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి thumb ● అచ్చంపేటలో వైసీపీ అభ్యర్థులను అడ్డుకున్న పోలీసులు thumb ● తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ ఉచిత సర్వదర్శనానికి 8 గంటల సమయం thumb ● నరసరావుపేటలో నామినేషన్ల వేళ హై అలర్ట్ thumb ● పులివెందుల పోలీసుల తీరుపై ఎంపీ అవినాష్ రెడ్డి ఆగ్రహం thumb ● యామవరం సమీపంలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు thumb ● పులివెందులలో ప్రారంభమైన ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ thumb ● ఆళ్లగడ్డ 14వ వార్డు కౌన్సిలర్‌గా డాక్టర్ రామగోపాల్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక thumb ● పుంగనూరులో రాజకీయ ఘర్షణ.. వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య దాడులు? thumb ● ఆళ్లగడ్డ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా టీడీపీ అభ్యర్థి షేక్ అనీషా ఏకగ్రీవ ఎన్నిక thumb ● పోలీసుల హామీతో రేపు నామినేషన్లు వేస్తాం: మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి thumb ● అచ్చంపేటలో వైసీపీ అభ్యర్థులను అడ్డుకున్న పోలీసులు thumb ● తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ ఉచిత సర్వదర్శనానికి 8 గంటల సమయం thumb ● నరసరావుపేటలో నామినేషన్ల వేళ హై అలర్ట్ thumb ● పులివెందుల పోలీసుల తీరుపై ఎంపీ అవినాష్ రెడ్డి ఆగ్రహం thumb ● యామవరం సమీపంలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి తీవ్ర గాయాలు thumb ● పులివెందులలో ప్రారంభమైన ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ
Date of Publish : 21 October 2026, 09:46 pm
Posted by : THALLAPALLI LAKSHMANA

హనుమంతునిపాడు వైఎస్సార్‌సీపీ ఎంపీపీ అభ్యర్థిగా యక్కంటి శ్రీనివాసరెడ్డి నామినేషన్ రేపు

ఆంధ్రప్రదేశ్
/ మార్కాపురం / హనుమంతునిపాడు
Reporter
Thallapalli Lakshmana కనిగిరి నియోజకవర్గ ప్రతినిధి
21 Oct, 2026 - 09:46 PM
12 వీక్షణలు
  • గురువారం ఉదయం 10.30 గంటలకు నామినేషన్ దాఖలు
  • పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపు
  • నామినేషన్ కార్యక్రమానికి భారీగా తరలిరావాలని పిలుపు

హనుమంతునిపాడు | ఎన్ టుడే న్యూస్: ప్రకాశం జిల్లా హనుమంతునిపాడు మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీపీ అభ్యర్థిగా యక్కంటి శ్రీనివాసరెడ్డి గురువారం (అక్టోబర్ 22) నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఉదయం 10.30 గంటలకు కనిగిరి రోడ్డులోని ఇండియన్ పెట్రోల్ బంకు వద్ద నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మండల కార్యాలయానికి బయలుదేరి నామినేషన్ పత్రాలు సమర్పించనున్నారు.

నామినేషన్ కార్యక్రమం అనంతరం భోజన ఏర్పాట్లు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు వైఎస్సార్‌సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

హనుమంతునిపాడు మండల కన్వీనర్, వైఎస్సార్‌సీపీ ఎంపీపీ అభ్యర్థి యక్కంటి శ్రీనివాసరెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిస్తూ, నామినేషన్ కార్యక్రమానికి హాజరై తమకు మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.