BREAKING
పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు పిచ్చికుక్కల దాడిలో గాయపడిన చిన్నారులకు పరామర్శ వెలిగొండ కాలువలో ఇద్దరు యువకులు గల్లంతు పటాన్‌చెరు పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సు జమ్మలమడుగు మున్సిపాలిటీ చరిత్ర ఇదే..! కృష్ణా జలాలపై కుదరని ఏకాభిప్రాయం ఆంధ్రప్రదేశ్‌లో 21వ శతాబ్దాన్నే లోపలికి రానివ్వని గ్రామం!! కడప జిల్లాలో 60 మందికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు అంగన్‌వాడీ కేంద్రంలో స్లాబ్‌ నుంచి నీటి లీకేజీ బుచ్చిరెడ్డిపల్లిలో ఘనంగా లూనావత్ కేస్లీ శతాబ్ది మహోత్సవ వేడుకలు
Date of Publish : 26 February 2026, 10:24 am
Posted by : NTODAY NEWS OFFICIAL

సింహ వాహనంపై యోగ నరసింహ స్వామి

తెలంగాణ
26 Feb, 2026 - 10:24 AM
309 వీక్షణలు
సింహ వాహనంపై యోగ నరసింహ స్వామి విహారం NTODAY NEWS: పుంగనూరు ప్రతినిధి రాఘవేంద్రరాజు పుంగనూరు టీటీడీ పరిధిలోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవ రోజు ఉదయం స్వామివారు యోగ నరసింహ స్వామి అలంకారంలో సింహ వాహనంపై పురవీధుల్లో విహరించారు. వాహనం ముందు మంగళ వాయిద్యాలు వినిపించగా, హిందూ ధర్మ ప్రచార పరిషత్ భజన, కోలాట బృందాలు భక్తిరసాన్ని పంచాయి. డప్పు వాయిద్యాలు, ఆలయంలో అన్నమాచార్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంగీత కార్యక్రమాలు భక్తులను అలరించాయి. ఉదయం, సాయంత్రం ఆలయంలో విశేష హోమాలు నిర్వహించారు. పురవాసులు అడుగడుగున స్వామివారికి కర్పూర హారతులు సమర్పించారు. ఆలయంలో ఉదయం, సాయంత్రం అన్నప్రసాద వితరణ కొనసాగుతోంది. గోవింద నామాల పుస్తకాలను భక్తులకు ఉచితంగా అందజేస్తున్నారు. నేటి సాయంత్రం కార్యక్రమం: ముత్యపు పందిరి వాహనం. — కృష్ణమూర్తి ఆలయ ఇన్స్పెక్టర్ #Punganur #Brahmotsavam #SimhaVahanam #TTD #TempleNews #AnnamayyaDistrict Follow us on Website Facebook Instagram YouTube